సభ్యులపై చర్చ:రాకేశ్వర
వికీపీడియా నుండి

- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
ఆ తరువాత కూడా మీకు ప్రశ్నలు ఉంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. __చదువరి 00:05, 26 డిసెంబర్ 2005 (UTC)
మీరు మొదలెట్టండి. తప్పులుంటే మే చూసుకుంటాము కదా --వైఙాసత్య 15:54, 29 సెప్టెంబర్ 2006 (UTC)
పుఠ కాదు, పుట - వేమూరి