వికీపీడియా నుండి
ఈ మూస కొత్త సభ్యులను తెవికీకి ఆహ్వానించుట కొరకు ఉపయోగించవచ్చు. దీనిని వాడుటకు మీరు కొత్త సభ్యుల చర్చా పేజీలో
{{subst:స్వాగతం|సభ్యుడు=<మీ సభ్యత్వనామం>|సంతకం = ~~~~}}
అని, లేదా
{{మూస:స్వాగతం|సభ్యుడు=<మీ సభ్యత్వనామం>|సంతకం = ~~~~}}
అని
చేరిస్తే సరిపోతుంది. మొదటి ప్రక్రియ వలన ముందు ముందు ఇక్కడి మూసను మార్చినా కూడా సభ్యుల చర్చా పేజీలో ఉన్న సమాచారం మారిపోదు. రెండవ విధానం వలన సభ్యుల చర్చా పేజీలో సమాచారం ఎప్పుడూ మూసలో ఉన్న సమాచారమే ఉంటుంది. మీరు ఈ మూసను ఉపయోగించేటప్పుడు పైన ఉదాహరణలో పేర్కొన్న మాదిరిగా మీ సభ్యత్వనామాన్ని చేర్చి, ఆ తరువాత < మరియు >లను తీసివేయవలెను.
స్వాగతం గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
|
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
- మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా [[User talk:{{{సభ్యుడు}}}|నా చర్చా పేజీ]]లో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.
{{{సంతకం}}}
|
|
|