సభ్యుడు:Mpradeep/సూచనలు
వికీపీడియా నుండి
ఈ పేజీలోని సూచనలను ఎవరయినా మార్చవచ్చు. మీరు చేయాలనుకున్న మార్పులు మీకు నచ్చితే గనక వాటిని నిస్సంకోచంగా చేయండి.
[మార్చు] సభ్యత్వం లేకుండా వికీపిడియాలో ప్రయోగాలు చేస్తున్న వారికోసం
[[...]]లో మీరు చేసిన ప్రయోగం ఫలించింది, ధన్యవాదాలు! కానీ మీరు ప్రయోగాలు చేయటానికి [[Wikipedia:ఇసుకపెట్టె|వికీపిడియాలో ఇసుకపెట్టె]] అనే ఒక పేజీ ఉంది. అక్కడ మీకు కావలిసినన్ని ప్రయోగాలు చేయండి. మీకు వికీపిడియాలో [[Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి|దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి]] అనే పేజీ చాలా సహాయకారిగా ఉండవచ్చు. ఇది తెలుగు వికీపిడియా, అంటే పేజీలు సాధ్యమయినంతవరకు తెలుగులోనే ఉండాలి. ఆంగ్ల పేజీలను సృష్టించవద్దు! తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి [http://groups.google.com/group/soc.culture.indian.telugu/browse_thread/thread/48eac8e35ba0bef4/69ec85d46731ce73 గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని] చదువండి. తరువాత తెలుగులో రాయడానికి [http://padma.mozdev.org/ పద్మ] అనే ఫైర్‌ఫాక్సు ఎక్స్‌టెంషను వాడవచ్చు, లేదా [http://lekhini.org/ లేఖిని]ని కూడా ఉపయోగించవచ్చు. మీరు ఒక [[Special:Userlogin|సభ్యత్వాన్ని]] తీసుకోండి, అప్పుడు మీరు చేసిన రచనలన్నీ మీ పేరు పైనే ఉంటాయి. మీకు ఒక గుర్తింపు కూడా రావచ్చు. వికీపిడియాలో [[Wikipedia:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?|సభ్యతం ఎందుకు]] తీసుకోవాలి, అలా సబ్యత్వం ఉండటం వలన ఏర్పడే లాభాలను కూడా తెలుసుకోండి. వికీపిడియా [[Wikipedia:సముదాయ పందిరి|సముదాయ పందిరి]]లో ప్రస్తుతము జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు. --~~~~
...లో మీరు చేసిన ప్రయోగం ఫలించింది, ధన్యవాదాలు! కానీ మీరు ప్రయోగాలు చేయటానికి వికీపిడియాలో ఇసుకపెట్టె అనే ఒక పేజీ ఉంది. అక్కడ మీకు కావలిసినన్ని ప్రయోగాలు చేయండి. మీకు వికీపిడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి అనే పేజీ చాలా సహాయకారిగా ఉండవచ్చు.
ఇది తెలుగు వికీపిడియా, అంటే పేజీలు సాధ్యమయినంతవరకు తెలుగులోనే ఉండాలి. ఆంగ్ల పేజీలను సృష్టించవద్దు! తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదువండి. తరువాత తెలుగులో రాయడానికి పద్మ అనే ఫైర్‌ఫాక్సు ఎక్స్‌టెంషను వాడవచ్చు, లేదా లేఖినిని కూడా ఉపయోగించవచ్చు.
మీరు ఒక సభ్యత్వాన్ని తీసుకోండి, అప్పుడు మీరు చేసిన రచనలన్నీ మీ పేరు పైనే ఉంటాయి. మీకు ఒక గుర్తింపు కూడా రావచ్చు. వికీపిడియాలో సభ్యతం ఎందుకు తీసుకోవాలి, అలా సబ్యత్వం ఉండటం వలన ఏర్పడే లాభాలను కూడా తెలుసుకోండి. వికీపిడియా సముదాయ పందిరిలో ప్రస్తుతము జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 16:00, 26 ఏప్రిల్ 2006 (UTC)
[మార్చు] కొత్త సభ్యులను ఆహ్వానించేందుకై
<div style="align: center; padding: 1em; border: solid 2px Orange; background-color: Orange;"> <center ><font size="+1" color="Black">{{PAGENAME}} గారు, తెలుగు వికిపీడియాకు <font color="white">[[Wikipedia:కొత్త సభ్యులకు స్వాగతము|స్వాగతం!]]</font>! [[Image:Wikipedia-logo.png|40px]]</div></div> <div style="align: left; padding: 1em; border: solid 2px Orange; background-color: white;"> * వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. * తెలుగులో రాయడానికి [http://lekhini.org లేఖిని] ఉపయోగించండి. * [[Wikipedia:Wikipedians|సభ్యుల పట్టిక]] కు మీ పేరు జత చేయండి. * వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క [[Wikipedia:ఐదు మూలస్థంబాలు|ఐదు మూలస్థంబాల]] గురించి చదవండి. * వికీపీడియా గురించి తెలుసుకునేందుకు [[Wikipedia:తరచూ అడిగే ప్రశ్నలు|తరచూ అడిగే ప్రశ్నలు]] చూడండి. * [[Help:Contents|సహాయము]] లేదా [[Wikipedia:Manual of Style|శైలి మాన్యువల్]] చూడండి. * [[Wikipedia:ఇసుకపెట్టె|ప్రయోగశాల]]లో ప్రయోగాలు చెయ్యండి. * వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే [[Wikipedia:సహాయ కేంద్రం|సహాయ కేంద్రం]] లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి [[Wikipedia:రచ్చబండ|రచ్చబండ]] లో చూడండి. * చేయవలసిన పనుల గురించి [[Wikipedia:సముదాయ పందిరి|సముదాయ పందిరి]] లో చూడండి. * వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే [[Special:Recentchanges|ఇటీవలి మార్పులు]] చూడండి. * నాలుగు ''టిల్డె'' లతో (<nowiki>~~~~</nowiki>) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ! మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా [[User talk:Mpradeep|నా చర్చా పేజీ]]లో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. [[Image:Smile icon.png|25px]] ~~~~ </div>

- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో రాయడానికి లేఖిని ఉపయోగించండి.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో ( ~~~~ ) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 10:00, 10 నవంబర్ 2006 (UTC)