సభ్యులపై చర్చ:Veeven
వికీపీడియా నుండి

- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. __చదువరి (చర్చ, రచనలు) 10:53, 23 ఫిబ్రవరి 2006 (UTC)
విషయ సూచిక |
[మార్చు] చిన్న రహస్యము
నిర్ధిష్ట సైజు కన్నా (బైట్లలో) ఎక్కువుండి పేజీలో కనీసము ఒక అంతర్గత లింకు ఉంటేనే అది నిజమైన వ్యాసముగా మీడియావికి గుర్తిస్తుంది. కాబట్టి చిన్న వ్యాసాలు సృష్టించినప్పుడు అంతర్గత లింకు కల్పించడానికి ప్రయత్నము చెయ్యండి. తెలుగు వికికి స్వాగతము --వైఙాసత్య 05:21, 24 ఫిబ్రవరి 2006 (UTC)
[మార్చు] లేఖిని
లేఖిని చాలా బాగుంది, నాకు తెగ నచ్చేసింది. పద్మ ఆన్‌లైను వర్షన్ కంటే ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. చాలా థాంక్స్ --వైఙాసత్య 15:04, 15 మార్చి 2006 (UTC)
[మార్చు] telugu vikshanarI
వీవెన్! ఓ సారి తెలుగు విక్షనరీలోని ఈ పేజీ చూడండి. పదానికి సంబంధించిన పేజీ మూసను చెయ్యాలనేది నా ఉద్దేశం. ఇంగ్లీషు విక్షనరీలో పేజీలు గందరగోళంగా కనిపిస్తున్నాయి. తెలుగులో ఓ కట్టుదిట్టమైన మూసతో మొదలుపెడితే.. ఆపై అందరూ అదే మూసను అనుసరిస్తే, ఓ పద్ధతిలో సాగిపోతుందని నా ఈ ప్రయత్నం. మీరీ పేజీని చూసి, తగు మార్పులు చెయ్యండి. థాంక్స్! __చదువరి (చర్చ, రచనలు) 18:03, 18 మార్చి 2006 (UTC)
- చదువరీ, బాగుంది. వ్యాకరణ విశేషము రెండవ స్థాయి శీర్షికగా ఉంటే ఎలా ఉంటుంది (ఒకే పదాన్ని ఒకటికంటే ఎక్కువ భాషాభాగాలుగా వాడదగిన సందర్భాలలో)? ఇతర పదాలు వాస్తవంగా other/alternate spellings or varations. వాటిని రూపాంతరాలు అంటే బాగుంటుందని నా అభిప్రాయం.
- తెలుగు పద్దుని నేను కొంచెం చక్కపరిచా, చూడండి.
- నేను ప్రస్తుతం లేఖిని పునర్నిర్మాణంలో బిజీ. మరింత వివరంగా మళ్ళీవచ్చినప్పుడు.
[మార్చు] నిర్వాహక హోదా
వీవెన్ గారూ, మిమ్మల్ని నిర్వాహక హోదాకై ప్రతిపాదించాను. మీ అంగీకారము ఇక్కడ తెలియజేయండి --వైఙాసత్య 16:22, 7 సెప్టెంబర్ 2006 (UTC)
-
- అభినందనలు - కాసుబాబు 16:57, 14 సెప్టెంబర్ 2006 (UTC)
-
- వీవెన్, నిర్వాహకుడైనందుకు శుభాభినందనలు Varmadatla 17:44, 14 సెప్టెంబర్ 2006 (UTC)
- అభినందనలు! __202.65.138.18 18:27, 14 సెప్టెంబర్ 2006 (UTC)
- అభినందనలు! __చదువరి (చర్చ, రచనలు) 18:39, 14 సెప్టెంబర్ 2006 (UTC)
- అందరికి కృతజ్ఞతలు.--వీవెన్ 06:41, 15 సెప్టెంబర్ 2006 (UTC)
[మార్చు] కృతజ్ఞతలు
నన్ను అధికారిగా చేయాలన్న ప్రతిపాదనకు మద్దతిచ్చి, దాన్ని జయప్రదం చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు. __చదువరి (చర్చ, రచనలు) 16:26, 28 సెప్టెంబర్ 2006 (UTC)
[మార్చు] Translation Request
Greetings Veeven!
I know that you are probably not a Christian, but can you kindly help me translate this article: యేసుక్రీస్తు into the Telugu language? Please.
Any help would be gratefully appreciated, Thankyou. --Jose77 02:21, 7 నవంబర్ 2006 (UTC)
- Thankyou very much for your help! --Jose77 02:36, 7 నవంబర్ 2006 (UTC)
[మార్చు] లేఖిని శృష్టి
థాంక్స్ వీవెన్ గారు మీ అభినందనకు.మీరు శృష్టించిన లేఖిని చాలా బాగుంది.వీకీకి లేఖిని అందించిన మీకు అభినందన పంపడానికి అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. t.sujatha
[మార్చు] కృతజ్ఞతలు
వీవెన్, నా నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు - కాసుబాబు 11:04, 5 జనవరి 2007 (UTC)