ఉదయగిరి
వికీపీడియా నుండి
ఉదయగిరి మండలం | |
![]() |
|
జిల్లా: | నెల్లూరు |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | ఉదయగిరి |
గ్రామాలు: | 16 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 33.413 వేలు |
పురుషులు: | 16.842 వేలు |
స్త్రీలు: | 16.571 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 65.33 % |
పురుషులు: | 80.22 % |
స్త్రీలు: | 50.35 % |
చూడండి: నెల్లూరు జిల్లా మండలాలు |
ఉదయగిరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నెల్లూరు జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండల కేంద్రము.
ఉదయగిరి నెల్లూరుకు వాయువ్యమున 96 కి.మీ దూరములో ఉన్నది. 14వ శతాబ్దములో విజయనగర రాజులు కట్టించిన కోట శిధిలాలకు ప్రసిద్ధి. ఇక్కడ 938 మీ ఎత్తైన సంజీవ కొండ వైద్య సంబంధిత వనమూలికలకు ప్రసిద్ధి. నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఉదయగిరిలో పల్లవుల మరియు చోళుల కాలం నాటి దేవాలయాలు కలవు.
[మార్చు] గ్రామాలు
- అప్పసముద్రం
- ఆర్లపడియ
- బండగానిపల్లె
- బోడబండ
- చౌడేపల్లె (నిర్జన గ్రామము)
- గండిపాలెం
- గంగులవారి చెరువుపల్లె
- గన్నెపల్లె
- గుడినరవ
- కొండాయపాలెం
- కోటయపల్లె
- కృష్ణంపల్లె
- కుర్రపల్లె
- పప్పులవారిపల్లె
- పుల్లాయపల్లె
- శకునాలపల్లె
- సున్నంవారిచింతల
- తిరుమలాపురం
[మార్చు] నెల్లూరు జిల్లా మండలాలు
సీతారాంపురము | వరికుంటపాడు | కొండాపురం | జలదంకి | కావలి | బోగోలు | కలిగిరి | వింజమూరు | దుత్తలూరు | ఉదయగిరి | మర్రిపాడు | ఆత్మకూరు | అనుమసముద్రంపేట | దగదర్తి | ఆల్లూరు | విడవలూరు | కొడవలూరు | బుచ్చిరెడ్డిపాలెము | సంగం | చేజెర్ల | అనంతసాగరం | కలువోయ | రాపూరు | పొదలకూరు | నెల్లూరు | కోవూరు | ఇందుకూరుపేట | తోటపల్లిగూడూరు | ముత్తుకూరు | వెంకటాచలము | మనుబోలు | గూడూరు | సైదాపురము | దక్కిలి | వెంకటగిరి | బాలాయపల్లె | ఓజిలి | చిల్లకూరు | కోట | వాకాడు | చిత్తమూరు | నాయుడుపేట | పెళ్లకూరు | దొరవారిసత్రము | సూళ్లూరుపేట | తడ