సూళ్లూరుపేట
వికీపీడియా నుండి
సూళ్లూరుపేట మండలం | |
జిల్లా: | నెల్లూరు |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | సూళ్లూరుపేట |
గ్రామాలు: | 40 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 75.928 వేలు |
పురుషులు: | 38.193 వేలు |
స్త్రీలు: | 37.735 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 67.64 % |
పురుషులు: | 76.16 % |
స్త్రీలు: | 59.06 % |
చూడండి: నెల్లూరు జిల్లా మండలాలు |
సూళ్లూరుపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క నెల్లూరు జిల్లాలోని ఒక మండలము మరియు పట్టణము. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రము, శ్రీహరికోట ఇక్కడే ఉండటమువలన ఇది నెల్లూరులో చాలా ముఖ్యమైన ప్రదేశమైనది. నేలపట్టు పక్షి సంరక్షణాలయము ఇక్కడికి దగ్గరిలోనే ఉన్నది. చెన్నై నుండి 83 కి.మీల దూరములో ఉన్నా, చక్కని రైలు మరియు రోడ్డు రావాన సౌకర్యములు ఉన్నందువలన సూళ్లూరుపేటను కొన్నిసార్లు చెన్నై సబర్బ్‌గా పరిగణిస్తారు. ఇక్కడ ఛాలా ప్రసిద్ధి చెందిన చెంగాలమ్మ గుడి ఉంది. సుళ్ళూరుఫేటకు ఈ ఫేరు రావడంలో చెంగాలమ్మ గుడి పాత్ర ఉంది. అది ఎలాగంటే చెంగాలమ్మ గుడికి ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్రకు మేకని కట్టి మూడు సార్లు గాలిలో తిప్పుతారు. ఇలా తిప్పడాన్ని సుళ్ళు ఉత్సవం అంటారు, అలాగ ఈ ఊరికి సూళ్ళురుపేట అని పేరు వచ్చింది.
[మార్చు] గ్రామాలు
- వెలగలపన్నూరు
- సుద్దమడుగుతాగేలు
- అచుకట్ల
- మంగనెల్లూరు
- దమనెల్లూరు
- సుగ్గుపల్లె
- రామచంద్రగుంట
- మతకముడి
- ఉగ్గుముడి
- మంగలంపాదు
- ఇల్లుపూరు
- కొన్నెంబట్టు
- మన్నారుపొలూరు
- వట్రపాలెం
- కేసవరెడ్డిపాలెం
- దావడిగుంట
- సూళ్ళూరు (సూళ్ళూరుపేట)
- పందలగుంట
- సూళ్ళూరు జప్తికట్టుబడి
- యెర్రబాలెం
- నూకలపాలెం
- నాదెన్లవారిఖంద్రిక
- సర్వారెడ్డిఖంద్రిక
- సమంతమల్లం
- అబక
- జంగలపల్లె
- కొమ్మినేనిపల్లె
- కొత్తపొలూరు
- మన్నెముతేరి
- దేగలపాలెం
- కె.సి.నారసిమ్హునిగుంట
- గోపాలరెడ్డిపాలెం
- కుదిరి
- కుదిరితిప్పఖంద్రిక
- అతకనితిప్ప
- కొరిది
- దమరాయ
- కడపత్ర
- పంత్రాంగం
- షార్ ప్రాజెక్టు
[మార్చు] నెల్లూరు జిల్లా మండలాలు
సీతారాంపురము | వరికుంటపాడు | కొండాపురం | జలదంకి | కావలి | బోగోలు | కలిగిరి | వింజమూరు | దుత్తలూరు | ఉదయగిరి | మర్రిపాడు | ఆత్మకూరు | అనుమసముద్రంపేట | దగదర్తి | ఆల్లూరు | విడవలూరు | కొడవలూరు | బుచ్చిరెడ్డిపాలెము | సంగం | చేజెర్ల | అనంతసాగరం | కలువోయ | రాపూరు | పొదలకూరు | నెల్లూరు | కోవూరు | ఇందుకూరుపేట | తోటపల్లిగూడూరు | ముత్తుకూరు | వెంకటాచలము | మనుబోలు | గూడూరు | సైదాపురము | దక్కిలి | వెంకటగిరి | బాలాయపల్లె | ఓజిలి | చిల్లకూరు | కోట | వాకాడు | చిత్తమూరు | నాయుడుపేట | పెళ్లకూరు | దొరవారిసత్రము | సూళ్లూరుపేట | తడ