ఏకవీర
వికీపీడియా నుండి
ఏకవీర (1969) | |
దర్శకత్వం | చిత్తజల్లు శ్రీనివాసరావు |
---|---|
నిర్మాణం | బి.వి.సీతారాం, డి.ఎల్.నారాయణ |
రచన | విశ్వనాథ సత్యనారాయణ |
తారాగణం | నందమూరి తారక రామారావు, కె.ఆర్.విజయ, కాంతారావు, జమున |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
గీతరచన | దేవులపల్లి కృష్ణశాస్త్రి, మల్లాది రామకృష్ణశాస్త్రి, సి.నారాయణరెడ్డి |
సంభాషణలు | సి.నారాయణరెడ్డి |
నిర్మాణ సంస్థ | పద్మ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | డిసెంబర్ 4, 1969 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తొలి తెలుగు జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఏకవీర నవల ఈ సినిమాకు ఆధారం. ఈ సినిమాకు మాటలు రాసింది మరో జ్ఞానపీఠ గ్రహీత సి.నారాయణరెడ్డి. నారాయణరెడ్డి తన సినీరచనాజీవితంలో సంభాషణలు రాసిన సినిమాలలో ఇది మొదటిది కాగా రెండవది అక్బర్ సలీం అనార్కలి.
[మార్చు] పాటలు
పాట | గీతరచన | నేపథ్యగానము |
నీ పేరు తలచినా చాలు | సి.నారాయణరెడ్డి | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
ప్రతి రాత్రి వసంత రాత్రి | దేవులపల్లి కృష్ణశాస్త్రి | ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం |
ఒక దీపం వెలిగింది | సి.నారాయణరెడ్డి | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల |
తోటలో నారాజు తొంగి చూచెను | సి.నారాయణరెడ్డి | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల |
ఎంత దూరం అది ఎంత దూరం | సి.నారాయణరెడ్డి | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
ఔనే చెలియా సరి సరి | పి.సుశీల | |
ఏ పారిజాతములనీయగలనో సఖీ (పద్యము) | సి.నారాయణరెడ్డి | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం |
కలువ పూల చెంత చేరి | సి. నారాయణరెడ్డి | ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం |
వందనము జననీ! భవానీ (పద్యము) | సి.నారాయణరెడ్డి | |
కనుదమ్ములను మూసి, కలగంటి నొకనాడు | సి.నారాయణరెడ్డి |