డిచ్‌పల్లి
వికీపీడియా నుండి
డిచ్‌పల్లి మండలం | |
![]() |
|
జిల్లా: | నిజామాబాదు |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | డిచ్‌పల్లి |
గ్రామాలు: | 20 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 71.091 వేలు |
పురుషులు: | 34.801 వేలు |
స్త్రీలు: | 36.29 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 50.30 % |
పురుషులు: | 63.72 % |
స్త్రీలు: | 37.56 % |
చూడండి: నిజామాబాదు జిల్లా మండలాలు |
డిచ్‌పల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము.
[మార్చు] డిచ్‌పల్లి రామాలయం
హైదరాబాదు - నిజామాబాదు రహదారి నుండి కొద్ది దూరంలో నిజామాబాదు నుండి 15 కి.మీ.ల దూరంలో డిచ్‌పల్లి వద్ద శిల్ప, వాస్తు కళలు ఉట్టిపడే రామాలయం ఉంది. ఒక గుట్టపై నెలకొన్న ఈ ఆలయంపై అద్భుతమైన శిల్పకళతో కూడిన గోడలు, పైకప్పు, ద్వారాలతో చూపరులను ఆకర్షిస్తూ ఉంటుంది. క్రీ.శ.17 వ శతాబ్దం నాటి ఈ ఆలయానికి దక్షిణాన ఒక కోనేరు, దాని మధ్య ఒక మండపం ఉన్నాయి.
[మార్చు] గ్రామాలు
- అమృతాపూర్
- ఆరెపల్లె
- ధర్మారం(b)
- బీబీపూర్
- డిచ్‌పల్లి
- దూస్గావ్
- గన్నారం
- ఘన్పూర్
- ఇందల్వాయి
- కంలాపూర్
- కొరట్పల్లె
- మల్లాపూర్
- మెంత్రాజ్పల్లె
- మిట్టపల్లె
- నాడ్పల్లె
- రాంపూర్
- సుద్దపల్లె
- సుద్దులం
- త్రయంబకపేట
- యానంపల్లె
[మార్చు] నిజామాబాదు జిల్లా మండలాలు
రెంజల్ - నవీపేట్ - నందిపేట్ - ఆర్మూరు - బాలకొండ - మోర్తాడ్ - కమ్మర్‌పల్లి - భీమ్‌గల్ - వేల్పూరు - జక్రాన్‌పల్లె - మాక్లూర్ - నిజామాబాదు మండలం - యెడపల్లె - బోధన్ - కోటగిరి - మద్నూరు - జుక్కల్ - బిచ్‌కుంద - బిర్కూర్ - వర్ని - డిచ్‌పల్లి - ధర్‌పల్లి - సిరికొండ - మాచారెడ్డి - సదాశివనగర్ - గాంధారి - బాన్స్‌వాడ - పిట్లం - నిజాంసాగర్ - యెల్లారెడ్డి - నాగారెడ్డిపేట - లింగంపేట - తాడ్వాయి - కామారెడ్డి - భిక్నూర్ - దోమకొండ