ఆర్మూరు
వికీపీడియా నుండి
ఆర్మూరు మండలం | |
![]() |
|
జిల్లా: | నిజామాబాదు |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | ఆర్మూరు |
గ్రామాలు: | 22 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 113.018 వేలు |
పురుషులు: | 56.008 వేలు |
స్త్రీలు: | 57.01 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 58.11 % |
పురుషులు: | 71.92 % |
స్త్రీలు: | 44.71 % |
చూడండి: నిజామాబాదు జిల్లా మండలాలు |
ఆర్మూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రము.
ప్రధాన రహదారి మీదనున్న ఆర్మూరు వచ్చేపోయే వాహనాలకు సహజమైన స్టాపు. శిలామయమైన ఇక్కడి కొండలు లక్షల సంవత్సరాల సహజసిద్ధమైన రాపిడి వలన యేర్పడినవి. కొండ మీద నవనాథ సిద్దేశ్వర ఆలయము కలదు. స్థానిక ప్రజలు నవనాథులు లేదా సిద్ధులు ఈ ప్రాంతములోని సహజమైన గుహలు, కొండ చరియలలో ఇప్పటికీ నివసిస్తున్నారని నమ్ముతారు. ఇక్కడికి సమీపమున పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్న ఒక నీటిబుగ్గ యొక్క నీటికి రోగములు, వైకల్యములు నివారించే శక్తి ఉన్నదని భావిస్తారు.
[మార్చు] గ్రామాలు
- ఆలూరు
- అందాపూర్
- అంకాపూర్
- ఆర్మూరు
- బర్దీపూర్ (నిర్జన గ్రామము)
- చేపూర్
- దేగావ్
- ఫతేపూర్
- గగ్గుపల్లి
- గొవింద్ పేట్
- ఇస్సపల్లి
- ఖానాపూర్
- కొమంపల్లి
- కోటార్మూరు
- మాచర్ల
- మగ్గిడి
- మామిడిపల్లి
- మంథని
- మెర్డేపల్లి
- పెర్కిట్
- పిప్రి
- రాంపూర్
- సురబ్రియాల్
[మార్చు] నిజామాబాదు జిల్లా మండలాలు
రెంజల్ - నవీపేట్ - నందిపేట్ - ఆర్మూరు - బాలకొండ - మోర్తాడ్ - కమ్మర్‌పల్లి - భీమ్‌గల్ - వేల్పూరు - జక్రాన్‌పల్లె - మాక్లూర్ - నిజామాబాదు మండలం - యెడపల్లె - బోధన్ - కోటగిరి - మద్నూరు - జుక్కల్ - బిచ్‌కుంద - బిర్కూర్ - వర్ని - డిచ్‌పల్లి - ధర్‌పల్లి - సిరికొండ - మాచారెడ్డి - సదాశివనగర్ - గాంధారి - బాన్స్‌వాడ - పిట్లం - నిజాంసాగర్ - యెల్లారెడ్డి - నాగారెడ్డిపేట - లింగంపేట - తాడ్వాయి - కామారెడ్డి - భిక్నూర్ - దోమకొండ