తూప్రాన్
వికీపీడియా నుండి
తూప్రాన్ మండలం | |
జిల్లా: | మెదక్ |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | తూప్రాన్ |
గ్రామాలు: | 34 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 53.332 వేలు |
పురుషులు: | 27.1 వేలు |
స్త్రీలు: | 26.232 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 54.51 % |
పురుషులు: | 68.35 % |
స్త్రీలు: | 40.16 % |
చూడండి: మెదక్ జిల్లా మండలాలు |
తూప్రాన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము. హైదరాబాదుకు సుమారు 55 కి.మీ. దూరంలో 7 వ నెంబరు జాతీయ రహదారిలో ఇది ఉంది. ఇక్కడికి దగ్గరలోని నాచారం నరసింహస్వామి దేవస్థానం చాలా ప్రసిద్ధి.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- వత్తూరు
- జాండపల్లి
- నాగులపల్లి
- ఇస్లాంపూర్
- దాతార్పల్లి
- గుండారెడ్డిపల్లి
- మల్కాపూర్
- కోనాయిపల్లి (పత్తిబేగంపేట)
- వెంకటాయిపల్లి
- కిష్టాపూర్
- యావాపూర్
- హుస్సేన్పూర్
- తూప్రాన్
- పదలపల్లి
- బ్రాహ్మణపల్లి (తూప్రాన్ మండలం)
- వెంకటాపూర్ @ పత్తితూప్రాన్
- రావెల్లి
- ఘన్పూర్
- ఇమ్మాపూర్
- అల్లాపూర్
- లింగారెడ్డిపేట
- పాలత్
- రామాయిపల్లి
- వెంకటాపూర్ అగ్రహారం
- ధర్మరాజుపల్లి
- చాట్ల గౌరారం
- కోనాయిపల్లి (పత్తి తూప్రాన్)
- మనోహరాబాదు
- జీడిపల్లి
- కూచారం
- కల్లకల్
- ముప్పిరెడ్డిపల్లి
- రంగాయిపల్లి
- కొండాపూర్
[మార్చు] మెదక్ జిల్లా మండలాలు
మనూరు | కంగిటి | కల్హేరు | నారాయణఖేడ్ | రేగోడు | శంకరంపేట (ఎ) | ఆళ్ళదుర్గ | టేక్మల్ | పాపన్నపేట | కుల్చారం | మెదక్ | శంకరంపేట (ఆర్) | రామాయంపేట | దుబ్బాక | మీర్‌దొడ్డి | సిద్దిపేట | చిన్న కోడూరు | నంగనూరు | కొండపాక | జగ్దేవ్ పూర్ | గజ్వేల్ | దౌలతాబాదు | చేగుంట | యెల్దుర్తి | కౌడిపల్లి | ఆందోళ్ | రైకోడ్ | న్యాల్కల్ | ఝారసంగం | జహీరాబాద్ | కోహిర్ | మునుపల్లి | పుల్కల్లు | సదాశివపేట | కొండాపూర్ | సంగారెడ్డి | పటాన్ చెరువు | రామచంద్రాపురం | జిన్నారం | హథ్నూర | నర్సాపూర్ | శివంపేట | తూప్రాన్ | వర్గల్ | ములుగు