సంగారెడ్డి
వికీపీడియా నుండి
సంగారెడ్డి మండలం | |
జిల్లా: | మెదక్ |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | సంగారెడ్డి |
గ్రామాలు: | 26 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 128.917 వేలు |
పురుషులు: | 65.86 వేలు |
స్త్రీలు: | 63.057 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 69.71 % |
పురుషులు: | 80.12 % |
స్త్రీలు: | 58.85 % |
చూడండి: మెదక్ జిల్లా మండలాలు |
సంగారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము. మంజీర నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం, మెదక్ జిల్లా కేంద్రం. అందమైన మంజీర నది, సింగూరు డ్యాము, జలాశయమూ ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం హైదరాబాదు నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- ఎద్దుమైలారం (చిటి
- సంగారెడ్డి (ఎం)
[మార్చు] మండలంలోని గ్రామాలు
- ఇరిగిపల్లి
- చింతల్‌పల్లి
- కలబ్గూర్
- తాడ్లపల్లి
- కులాబ్గూర్
- ఫసల్వాడి
- ఇస్మాయిల్‌ఖాన్‌పేట్
- ఆరుట్ల
- చిద్రుప్ప
- బ్యాతోల్
- ఎడ్తనూర్
- మామిడిపల్లి
- మొహ్డీషాపూర్
- నాగపూర్
- పోతిరెడ్డిపల్లి
- కంది
- కౌలంపేట్
- కాసిపౌఅర్
- కొట్లాపూర్
- ఉత్తర్పల్లి
- మక్తల్లూర్
- కల్వేముల
- తోప్గొండ
- జుల్కల్
- ఇంద్రకరణ్
- చెరియాల్
[మార్చు] మెదక్ జిల్లా మండలాలు
మనూరు | కంగిటి | కల్హేరు | నారాయణఖేడ్ | రేగోడు | శంకరంపేట (ఎ) | ఆళ్ళదుర్గ | టేక్మల్ | పాపన్నపేట | కుల్చారం | మెదక్ | శంకరంపేట (ఆర్) | రామాయంపేట | దుబ్బాక | మీర్‌దొడ్డి | సిద్దిపేట | చిన్న కోడూరు | నంగనూరు | కొండపాక | జగ్దేవ్ పూర్ | గజ్వేల్ | దౌలతాబాదు | చేగుంట | యెల్దుర్తి | కౌడిపల్లి | ఆందోళ్ | రైకోడ్ | న్యాల్కల్ | ఝారసంగం | జహీరాబాద్ | కోహిర్ | మునుపల్లి | పుల్కల్లు | సదాశివపేట | కొండాపూర్ | సంగారెడ్డి | పటాన్ చెరువు | రామచంద్రాపురం | జిన్నారం | హథ్నూర | నర్సాపూర్ | శివంపేట | తూప్రాన్ | వర్గల్ | ములుగు