ఇండో యూరోపియను వర్గము
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి,తరువాత ఈ మూసను తీసివేయండి |
ఇండో యూరోపియను భాషలు ఓకే భాషా కుటుంబానికు చెందిన భాషలు. ఇవి అన్నీ కూడా చాలా కాలము క్రితము ఉండిన ఒకే మూలభాషనుండి వచ్చినాయని భాషావేత్తల అభిప్రాయము. ప్రస్తుత ప్రపంచ భాషలలో ఇండో యూరోపియను భాషలు ప్రముఖమైన స్థానం కలిగి ఉన్నాయి. యూరోపు, ఆసియా, అమెరికా ఖండములలోని ప్రస్తుత భాషలలోని అన్ని ముఖ్యమైన భాషలన్నీఈ ఇండో యూరోపియను భాషా కుటుంబమునకు చెందినవే. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రముఖ ఐదు భాషలలో చైనీసు కాకుండా మిగిలిన నాలుగు భాషలూ ఈ కుటుంబమునకు చెందినవే! ప్రస్తుతము ప్రపంచములోని భాషలలో బెంగాళీ, ఇంగ్లీషు, ఫ్రెంచి, హిందీ, జర్మను, పోర్చుగీసు, రష్యను, స్పానిషు, వంటి అన్ని భాషలూ ఈ కుటుంబమునకు చెందినవే! ఇంకా ఇవే కాకుండా ఎన్నో చిన్న చిన్న భాషలు కూడా కలవు. ప్రస్తుతము ప్రపంచములోని భాషాకుటుంబాలలో ఈ కుటుంబములోని భాషలు అతి పెద్ద స్థానం కలిగి ఉన్నాయి. రెండవ అతి పెద్ద భాషా కుటుంబము చైనో-టిబెటిన్ భాషా కుటుంబము.
విషయ సూచిక |
[మార్చు] వర్గీకరణ
ఈ భాషా కుటుంబమును ఈ క్రింది ఉప కుటుంబములుగా విభజించినారు. (చారిత్రిక ప్రాధాన్యతానుసరణాక్రమము)
- అనటోలియను భాషలు — క్రీస్తు పూర్వం పద్దెనిమిదవ శతాబ్దములోనుండి ఉన్నట్టు ధ్రువీకరించినారు. ఇది లుప్తమై పోయిన భాషా ఉపకుటుంబము. వీటిలో ప్రముఖమైనది హిటైట్‌స్ భాష.
- ఇండో ఇరాను భాషలు ఇవి మూల ఇండో ఇరాను భాష అను భాషనుండి వచ్చినవి.
- ఇండో ఆర్యను భాషలు (సంస్కృతముతో సహా) ఇది క్రీస్తు పూర్వం రెండవ సహస్రాబ్ది నుండి వాడుకలో ఉన్నట్టు ధ్రువీకరించబడినది.
- ఇరాను భాషా కుటుంబము ఇవి క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరం నుండి వాడుకలో ఉన్నట్టు ధ్రువీకరించినారు. ఇందులో అవెస్టను మరియూ పర్షియను భాషలు ఓ భాగము.
- గ్రీకు భాషా కుటుంబము మైకనియను నందలి చిన్న చిన్న ఆధారాలు క్రీస్తు పూర్వం పద్నాల్గవ శతాబ్దం వరకూ, హోమర్ రచనలు క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దం నుండి ఉన్నట్టు ధ్రువీకరించినారు. మరిన్ని వివరాలకు గ్రీకు భాషా చరిత్ర చూడండి.
- ఇటాలియను భాషా కుటుంబము (లాటిను భాష మరియూ దాని సంతతితో(రొమాన్సు భాషలు) కూడి) క్రీస్తు పూర్వం మొదతి సహస్రాబ్దం నుండి ఉన్నట్టు ధ్రువీకరించినారు.
- కెల్టిక్ భాషా కుటుంబము — గాలిష్ శాసనములు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం వరకూ, పాత ఐరిషు భాషనకు చెందిన కొన్ని పుస్తకాలు క్రీస్తు శకం ఆరవ శతాబ్దం వరకూ ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి.
- జెర్మానికు భాషలు (పాత ఇంగ్లీషు — తో సహా) రెండవ శతాబ్దంలోని రూనిక్ భాషలు ఈ భాషా కుటుంబమునకు చెందిన తొలి శాసనాలు. ఇంకా నాల్గవ శతాబ్దంలో గోథిక్ భాషకు చెందిన ఆధారాలు లభించినాయి.
- అర్మేనియను భాష, ఇది ఐదవ శతాబ్దం నుండి ఉన్నట్టు ధ్రువీకరించబడినది.
- టోకరియను భాషా కుటుంబము — ఇది టోకరియన్లు చే మాట్లాడబడి లుప్తమైపొయిన భాషా కుటుంబము. కానీ రెండు యాసలు ద్వారా బ్రతికి ఉన్నది. ఇది ఆరవ శతాబ్దం నుండి ఉన్నట్టు ధ్రువీకరించబడినది.
- బాల్టో సాల్విక్ భాషా కుటుంబము చాలామంది భాషా శాస్త్రవేత్తలు ఈ బాల్టిక్, స్వాలిక్ భాషలు ఒకేఉప-కుటుంబ మూల భాషనుండి జన్మించాయని అభిప్రాయపడినా, కొందమండి మాత్రం ఈ ఉప కుటుంబ విభజణను ఒప్పుకోరు. బాల్టిక్, స్వాలిక్ భాషల మధ్య ఉన్న పోలికలు, రెండు వేర్వేరు ఉపకుటుంబాల మధ్య ఉన్న పోలికలను మించవని వీరి అభిప్రాయం.
- సాల్విక్ భాషా కుటుంబము — తొమ్మిదవ శతాబ్దం నుండి ఉన్నట్టు ధ్రువీకరించబడినది.
- బాల్టిక్ బాషా కుటుంబము — పద్నాల్గవ శతాబ్దం నుండి ఉన్నట్టు ధ్రువీకరించబడినది కానీ ఆశ్చర్యరీతిగా ఈ భాషలో చాలా పురాతన లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యముగా మూల ఇండో యూరోపియను భాష నుండి వచ్చినవి అని చెప్పబడే భాషల యొక్క లక్షణాలు ఈ భాషలలో కనిపిస్తాయి!
- అల్బేనియను భాషా కుటుంబము — పదిహేనవ శతాబ్దం నుండి ఉన్నట్టు ధ్రువీకరించబడినది. ఇలిరియను, డకియను, లేక థ్రాసియను భాషలతో సంబంధము ఉన్నదని భావించబడుతున్న .
పైన చెప్పబడిన పది సంప్రదాయమైన ఉప కుటుంబములే కాకుండా, ఈ కుటుంబమునకు చెందిన చాలా చాలా భాషలు, ఉప-కుటుంబములు ఉండిఉండేవని భాషావేత్తల నమ్మకము. కానీ ఇవి అన్నీ లుప్తమై పొయినాయి. వీటి గురించిన సమాచారము బహు దుర్లభము. లుప్తమైపొయినవిగా భావిస్తున్న భాషలు, ఉప-కుటుంబములలో కొన్ని:
- ఇలిరియను భాషా కుటుంబము — బహుశా మెసపియను లేదా వెనెటికు లకు సంబందించినది, అల్బేనియనుతో కూడా సంబంధము ఉన్నదని భావించబడుతున్నది.
- వెనెటిక్ భాష — ఇటాలియనునకు దగ్గరగా ఉంటుంది .
- లిబురియను భాషా కుటుంబము — వెనెటిక్ కుటుంబముతో కూర్చబడినది
- మెస్సాపియను బాష — పూర్తిగా దీనిని అర్థముచేసుకొనలేదు.
- ఫ్రిగియను భాషా కుటుంబము — పురాతన ఫ్రిగియా యొక్క భాష, బహుశా గ్రీకు, థాసియను, అర్మేనియను భాషలకు దగ్గర సంబంధము కలిగి ఉండవచ్చు.
- పైవోనియను భాషా కుటుంబము — మేసిడానులో ఒకప్పుడు మాట్లాడిన, ప్రస్తుతము లుప్తమై పొయిన భాష.
- థ్రాసియను భాషా కుటుంబము — బహుశా డేసియను భాషనకు దగ్గరగా ఉండవచ్చు.
- డేసియను భాష — బహుశా థ్రాసియను మరియూ అల్బేనియను బాషలకు దగ్గరగా ఉండియుండవచ్చు.
- పురాతన మెసిడోనియను భాష — బహుశా గ్రీకు నకు సంబందించినదై ఉండవచ్చు కొంతమంది భాషా శాస్త్రవేత్తలు ఇలిరియను, థ్రాసియను, ఫ్రిగియను భాషలకు సంబందించినదంటారు.
- లిగ్యురియను భాష— ఇండో యూరోపియను కావచ్చూ, కాకపోవచ్చూ, సరియైన ఆధారాలు లభించలేదు, కానీ కెల్టిక్ భాషకు దగ్గరగా ఉండి ఉండవచ్చని భాచించబడుతున్నది.
ఇవే కాకుండా ఇంకా చాలా ఇండో యూరోపియను భాషలు ఉండేవి, ప్రస్తుతము వాటి ఉనికి కూడ మనకు తెలీదు. చిన్న రైటియను భాష గురించిన పూర్తి ఆధారాలు లభించలేదు.
ఇంకా కొన్ని ఉపకుటుంబాలు కూడా చెప్తూ ఉంటారు. వాటిలో ఇటాలో-కెల్టిక్ మరియూ గ్రీకు ఆర్యను భాషలు ముఖ్యమైనవి, కానీ వీటిని ఎక్కువమంది విద్వాంసులు ఒప్పుకొనరు. అలాగే అనటోలియను మరియూ ఇతర ఇండో యూరోపియను భాషా వర్గాల మధ్య చెప్పుకోదగ్గ తేడాలు ఉన్నాయని చెబుతూ, ఇండో హిటైట్ అనే మహా భాషాకుటుంబాన్ని ప్రతిపాదించే ఓ సిద్దాంతము కలదు.
[మార్చు] శతం మరియు కెంతం భాషలు
ఇండో-యూరోపియన్ భాషా కుటుంబాన్ని తరచుగా "శతం" మరియు "కెంతం" వర్గాలుగా విభజిస్తారు. మూల భాషలోని కంఠ్య (velar) శబ్దాలు కాలానుగుణంగా వివిధ భాషలలో పొందిన మార్పులు ఈ విభజనకు ఆధారం. శతం భాషలలో స్వచ్ఛ కంఠ్య (velar) శబ్దాలకు కంఠోష్ఠ్య (labial velars) శబ్దాలకు మధ్య వ్యత్యాసం చెరిగి పోయి, కంఠ తాలవ్యాలు (palatal velars) ఉష్మీకరింపబడ్డాయి (assibilated). కెంతం భాషలలో మాత్రం స్వచ్ఛ కంఠ్య శబ్దాలకు (velars), కంఠ తాలవ్యాలకు (palatal velars) మధ్య వ్యత్యాసం లోపిస్తుంది. భౌగోళికంగా, "తూర్పు" వైపు వ్యాపించిన భాషలు శతం భాషలనీ (ఇండో-ఇరానియన్, బాల్తో-స్లావిక్ మొ.), " పశ్చిమ" భాషలు (జర్మానిక్, ఇటాలిక్, కెల్టిక్ మొ.) కెంతం భాషలనీ స్థూలంగా చెప్పవచ్చు. కానీ తూర్పున ఉన్న తోచారియన్, అనటోలియన్ భాషలలో కెంతం భాషా లక్షణాలే ఎక్కువ అని ఇక్కడ గమనించాలి. శతం-కెంతం వ్యవహార భేదక రేఖలు (isogloss) సరిగ్గా గ్రీకు (కెంతం భాష) మరియు అర్మేనియన్ (శతం భాష) భాషా సరిహద్దుల మీదుగా పయనిస్తాయి. గ్రీకు భాషలో శతం భాషల లక్షణాలు స్వల్పంగానైనా కనిపించడం విశేషం. కొన్ని భాషలు శతం-కెంతం విభజనకు లొంగవని కొంతమంది పండితుల అభిప్రాయము (అనటోలియన్, తోచారియన్, అల్బేనియన్ భాషలని వీరు ఉదాహరణలుగా పేర్కొనటం కద్దు). అంతే కాక, శతం-కెంతం భాషల వర్గ విభజనను ఉపకుటుంబ విభజనగా పరిగణించకూడదు: అంటే "మూల శతం", "మూల కెంతం" అనే భాషల నుండి మిగిలిన భాషలు ఉద్భవించాయని చెప్పరాదు. అప్పటికే (బహుశా క్రీస్తు పూర్వం 3వ సహస్రాబ్ది నాటికే) ప్రత్యేక భాషలుగా విడిపోయినా, పరస్పర సంపర్గం వల్ల ఈ ధ్వని పరిణామాలు (sound changes) ఒక భాష నుండి మరొక భాషకు వ్యాప్తి చెంది ఉండవచ్చునని భాషావేత్తల అభిప్రాయం.
[మార్చు] Suggested superfamilies
Some linguists propose that Indo-European languages are part of a hypothetical Nostratic language superfamily, and attempt to relate Indo-European to other language families, such as South Caucasian languages, Altaic languages, Uralic languages, Dravidian languages, Afro-Asiatic languages. This theory is controversial, as is the similar Eurasiatic theory of Joseph Greenberg, and the Proto-Pontic of John Colarusso.
[మార్చు] History
See also: Proto-Indo-European, Historical linguistics, Glottochronology.
The possibility of common origin for some of these languages was first proposed by Marcus Zuerius van Boxhorn in 1647, proposing their derivation from "Scythian". However, the suggestions of van Boxhorn did not become widely known and were not pursued. The hypothesis was again proposed by Sir William Jones, who noticed similarities between four of the oldest languages known in his time, Latin, Greek, Sanskrit, and Persian. Systematic comparison of these and other old languages conducted by Franz Bopp supported this theory, and Bopp's Comparative Grammar, appearing between 1833 and 1852 is considered the starting point of Indo-European studies as an academic discipline.
The common ancestral (reconstructed) language is called Proto-Indo-European (PIE). There is disagreement as to the original geographic location (the so-called "Urheimat" or "original homeland") from where it originated. There are two main candidates today:
- the steppes north of the Black Sea and the Caspian Sea (see Kurgan)
- Anatolia (see Colin Renfrew).
Proponents of the Kurgan hypothesis tend to date the proto-language to ca. 4000 BC, while proponents of Anatolian origin usually date it several millennia earlier, associating the spread of Indo-European languages with the Neolithic spread of farming (see Indo-Hittite).
[మార్చు] Kurgan hypothesis
- ప్రధాన వ్యాసం: Kurgan hypothesis
The Kurgan hypothesis was originally suggested by Marija Gimbutas in the 1950s. According to the Kurgan hypothesis, early PIE was spoken in the chalcolithic steppe cultures of the 5th millennium BC between the Black Sea and the Volga.
Timeline
- 4500–4000: Early PIE. Sredny Stog, Dnieper-Donets and Sarama cultures, domestication of the horse.
- 4000–3500: The Yamna culture, the prototypical kurgan builders, emerges in the steppe, and the Maykop culture in the northern Caucasus. Indo-Hittite models postulate the separation of Proto-Anatolian before this time.
- 3500–3000: Middle PIE. The Yamna culture is at its peak, representing the classical reconstructed Proto-Indo-European society, with stone idols, early two-wheeled proto-chariots, predominantly practicing animal husbandry, but also with permanent settlements and hillforts, subsisting on agriculture and fishing, along rivers. Contact of the Yamna culture with late Neolithic Europe cultures results in the "kurganized" Globular Amphora and Baden cultures. The Maykop culture shows the earliest evidence of the beginning Bronze Age, and bronze weapons and artefacts are introduced to Yamna territory. Probable early Satemization.
- 3000–2500: Late PIE. The Yamna culture extends over the entire Pontic steppe. The Corded Ware culture extends from the Rhine to the Volga, corresponding to the latest phase of Indo-European unity, the vast "kurganized" area disintegrating into various independent languages and cultures, still in loose contact enabling the spread of technology and early loans between the groups, except for the Anatolian and Tocharian branches, which are already isolated from these processes. The Centum-Satem break is probably complete, but the phonetic trends of Satemization remain active.
- 2500–2000: The breakup into the proto-languages of the attested dialects is complete. Proto-Greek is spoken in the Balkans, Proto-Indo-Iranian north of the Caspian in the Sintashta-Petrovka culture. The Bronze Age reaches Central Europe with the Beaker culture, likely composed of various Centum dialects. Proto-Balto-Slavic (or alternatively, Proto-Slavic and Proto-Baltic communities in close contact) develops in north-eastern Europe. The Tarim mummies possibly correspond to proto-Tocharians.
- 2000–1500: The chariot is invented, leading to the split and rapid spread of Iranian and Indo-Aryan from the Andronovo culture and the Bactria-Margiana Archaeological Complex over much of Central Asia, Northern India, Iran and Eastern Anatolia. Proto-Anatolian is split into Hittite and Luwian. The pre-Proto-Celtic Unetice culture has an active metal industry (Nebra skydisk).
- 1500–1000: The Nordic Bronze Age develops (pre-)Proto-Germanic, and the (pre-)Proto-Celtic Urnfield and Hallstatt cultures emerge in Central Europe, introducing the Iron Age. Proto-Italic migration into the Italian peninsula. Redaction of the Rigveda and rise of the Vedic civilization in the Punjab. Flourishing and decline of the Hittite Empire. The Mycenaean civilization gives way to the Greek Dark Ages.
- 1000 BC–500 BC: The Celtic languages spread over Central and Western Europe. Northern Europe enters the Pre-Roman Iron Age, the formative phase of Proto Germanic. Homer initiates Greek literature and early Classical Antiquity. The Vedic Civilization gives way to the Mahajanapadas. Zoroaster composes the Gathas, rise of the Achaemenid Empire, replacing the Elamites and Babylonia. The Cimmerians (Srubna culture) are replaced by Scythians in the Pontic steppe. Armenians succeed the Urartu culture. Separation of Proto-Italic into Osco-Umbrian and Latin-Faliscan, and foundation of Rome. Genesis of the Greek and Old Italic alphabets. A variety of Paleo-Balkan languages are spoken in Southern Europe. The Anatolian languages are extinct.
[మార్చు] Competing hypotheses
Colin Renfrew in 1987 suggested that the spread of Indo-European was associated with the Neolithic revolution, spreading peacefully into Europe from Asia Minor from around 7000 BC with the advance of farming (wave of advance). Accordingly, all of Neolithic Europe would have been Indo-European speaking, and the Kurgan migrations would at best have replaced Indo-European dialects with other Indo-European dialects.
Thomas Gamkrelidze and Vyacheslav V. Ivanov in 1984 placed the Indo-European homeland on Lake Urmia. They suggested that Armenian was the language which stayed in the Indo-European cradle while other Indo-European languages left the homeland. They are also the originators of the Glottalic theory.
Some people have pointed to the Black Sea deluge theory, dating the genesis of the Sea of Azov to ca. 5600 BC, as a direct cause of the Indo-European expansion. This event occurred in still clearly Neolithic times and is rather too early to fit with Kurgan archaeology. It may still be imagined as an event in the remote past of the Sredny Stog culture, and the people living on the land now beneath the Sea of Azov as possible pre-Proto-Indo-Europeans.
Other theories exist, often with a nationalistic flavour, sometimes bordering on national mysticism, typically positing the development in situ of the proponents' respective homes. One prominent example of such are the Indian theories that derive Vedic Sanskrit from the Indus valley civilization, postulating that Vedic Sanskrit is essentially identical to Proto-Indo-European, and that all other dialects must ultimately trace back to the early Indus valley civilization of ca. 3000 BC. This theory is not widely accepted by scholars. See Indo-Aryan migration for a discussion. Another example may be the Paleolithic Continuity Theory proposed by Italian theorists that derives Indo-European from the European Paleolithic cultures.
[మార్చు] Sound changes
- ప్రధాన వ్యాసం: Indo-European sound laws
As the Proto-Indo-European language broke up, its sound system diverged as well, according to various sound laws in the daughter languages. Notable among these are Grimm's law in Proto-Germanic, loss of prevocalic *p- in Proto-Celtic, loss of prevocalic *s- in Proto-Greek, Brugmann's law in Proto-Indo-Iranian, as well as Satemization treated above. Grassmann's law and Bartholomae's law may or may not have been still common Indo-European.
[మార్చు] References
- మూస:Book reference
- August Schleicher, A Compendium of the Comparative Grammar of the Indo-European Languages (1861/62).
- Leszek Bednarczuk (red.), Języki indoeuropejskie. PWN. Warszawa. 1986 (in Polish).
[మార్చు] See also
- Language family
- Indo-European studies
- Proto-Indo-European language
- List of Indo-European roots
- List of Indo-European languages
- List of languages
[మార్చు] External links
- Slide-show of subgrouping roughly agreeing with the figures of the article.
- The Evolution of the Indo-European Languages, by Dr. C. George Boeree.
- Indo-European Roots, from the American Heritage Dictionary.
- Indo-European Documentation Center at the University of Texas at Austin
- Say something in Proto-Indo-European (by Geoffrey Sampson)
- IE language family overview (SIL)
- Gray & Atkinson, article on PIE Phylogeny
- Indo-European Root/lemmas (by Andi Zeneli)
- The Indo-European Database
- Discussion on proto-Satem
- The Early History of Indo-European Languages