నిజాంపట్నం
వికీపీడియా నుండి
నిజాంపట్నం మండలం | |
![]() |
|
జిల్లా: | గుంటూరు |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | నిజాంపట్నం |
గ్రామాలు: | 8 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 60.93 వేలు |
పురుషులు: | 31.21 వేలు |
స్త్రీలు: | 29.71 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 56.09 % |
పురుషులు: | 65.75 % |
స్త్రీలు: | 45.92 % |
చూడండి: గుంటూరు జిల్లా మండలాలు |
నిజాంపట్నం(Nizampatnam), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని గుంటూరు జిల్లాలోని ఒక మండలము మరియు ప్రాచీన ఓడ రేవు. పూర్వము దీనిని పెద్దపల్లి అని పిలిచేవారు. డచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ కోరమండల్ తీరము లో తమ మొదటి ఫ్యాక్టరీని 1606 లో ఇక్కడ నెలకొల్పినది. ఇక్కడ లినెన్ బట్ట తయారుచేసేవారు. డచ్చివారి ఫ్యాక్టరీ 1669 లో మూతపడినది. దక్షిణ భారతదేశములో మొదటి బ్రిటిషు వర్తక స్థావరము 1611 లో ఇక్కడ నెలకొల్పారు. 1621 లో బ్రీటిషు వారు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టారు. నిజాం దీన్ని ఉత్తర సర్కారులలో భాగముగా ఫ్రెంచి వారికి రాసిచ్చాడు కాని 1759 లో సలాబత్ జంగ్ బ్రిటిషు వారి దత్తముచేశాడు.
విషయ సూచిక |
[మార్చు] మండలంలోని గ్రామాలు
- ముత్తుపల్లె అగ్రహారం
- పల్లపట్ల
- కూచినపూడి
- ప్రజ్ఞం
- ఆముదాలపల్లి
- నిజాంపట్నం
- అడవులదీవి
- దిండి
- తోటకూరవారి పాలెం
- గరువుపాలెం
- గోకర్ణమఠం
[మార్చు] రెఫరెన్సులు
[మార్చు] బయటి లింకులు
- కోరమండల్ తీరములో డచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ స్థావరాలు (డచ్చి భాషలో)
- న్యూజీలాండ్ నేషనల్ ఆర్కైవ్స్ లోని పటము
[మార్చు] గుంటూరు జిల్లా మండలాలు
మాచెర్ల | రెంటచింతల | గురజాల | దాచేపల్లి | మాచవరం | బెల్లంకొండ | అచ్చంపేట | క్రోసూరు | అమరావతి | తుళ్ళూరు | తాడేపల్లి | మంగళగిరి | తాడికొండ | పెదకూరపాడు | సత్తెనపల్లి | రాజుపాలెం(గుంటూరు) | పిడుగురాళ్ల | కారంపూడి | దుర్గి | వెల్దుర్తి(గుంటూరు) | బోళ్లపల్లి | నకరికల్లు | ముప్పాళ్ల | ఫిరంగిపురం | మేడికొండూరు | గుంటూరు | పెదకాకాని | దుగ్గిరాల | కొల్లిపర | కొల్లూరు | వేమూరు | తెనాలి | చుండూరు | చేబ్రోలు | వట్టిచెరుకూరు | ప్రత్తిపాడు | యడ్లపాడు | నాదెండ్ల | నరసరావుపేట | రొంపిచెర్ల | ఈపూరు | శావల్యాపురం | వినుకొండ | నూజెండ్ల | చిలకలూరిపేట | పెదనందిపాడు | కాకుమాను | పొన్నూరు | అమృతలూరు | చెరుకుపల్లి | భట్టిప్రోలు | రేపల్లె | నగరం | నిజాంపట్నం | పిట్టలవానిపాలెం | కర్లపాలెం | బాపట్ల