తాడేపల్లి
వికీపీడియా నుండి
ఇది తాడేపల్లి పేరుతో గల మండల కేంద్రం పేజీ. ఇదే పేరుతో గల ఇతర పేజీల కొరకు తాడేపల్లి (అయోమయ నివృత్తి) పేజీని చూడండి.
తాడేపల్లి మండలం | |
జిల్లా: | గుంటూరు |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | తాడేపల్లి |
గ్రామాలు: | 10 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 80.88 వేలు |
పురుషులు: | 40.72 వేలు |
స్త్రీలు: | 40.15 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 71.20 % |
పురుషులు: | 78.29 % |
స్త్రీలు: | 64.03 % |
చూడండి: గుంటూరు జిల్లా మండలాలు |
తాడేపల్లి గుంటూరు జిల్లా లో, కృష్ణా నదీతీరంలోని గ్రామం, ఇదే పేరుతో గల మండల కేంద్రం. విజయవాడ నగరానికి సరిగ్గా ఎదురుగా కృష్ణకు అవతలి (కుడి) గట్టున ఉన్న ఈ గ్రామంలో కృష్ణా కెనాల్ జంక్షను పేరుతో రైల్వే జంక్షను ఉంది. విజయవాడ నుండి గుంటూరు, చెన్నై వైపు వెళ్ళే రైలు మార్గాలు చీలేదిక్కడే. ఒకప్పుడు ఇక్కడ సిమెంటు కర్మాగారం ఉండేది. అయితే ఇప్పుడు దాన్ని మూసివేసారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషను వారి చమురు ఉత్పత్తుల నిల్వ కేంద్రం ఇక్కడ ఉంది. ఈ కేంద్రం ఎంతో మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తోంది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- పెనుమాక
- ఉండవల్లి (గ్రామీణ)
- కుంచనపల్లి
- కొలనుకొండ
- వడ్డేశ్వరం
- ఇప్పటం
- గుండిమెడ
- చిర్రావూరు
- తాడేపల్లి (ఒ.జి)
- ఉండవల్లి (ఒ.జి)
- ప్రాతూరు
- మెల్లెంపూడి
- నూతక్కి
[మార్చు] గుంటూరు జిల్లా మండలాలు
మాచెర్ల | రెంటచింతల | గురజాల | దాచేపల్లి | మాచవరం | బెల్లంకొండ | అచ్చంపేట | క్రోసూరు | అమరావతి | తుళ్ళూరు | తాడేపల్లి | మంగళగిరి | తాడికొండ | పెదకూరపాడు | సత్తెనపల్లి | రాజుపాలెం(గుంటూరు) | పిడుగురాళ్ల | కారంపూడి | దుర్గి | వెల్దుర్తి(గుంటూరు) | బోళ్లపల్లి | నకరికల్లు | ముప్పాళ్ల | ఫిరంగిపురం | మేడికొండూరు | గుంటూరు | పెదకాకాని | దుగ్గిరాల | కొల్లిపర | కొల్లూరు | వేమూరు | తెనాలి | చుండూరు | చేబ్రోలు | వట్టిచెరుకూరు | ప్రత్తిపాడు | యడ్లపాడు | నాదెండ్ల | నరసరావుపేట | రొంపిచెర్ల | ఈపూరు | శావల్యాపురం | వినుకొండ | నూజెండ్ల | చిలకలూరిపేట | పెదనందిపాడు | కాకుమాను | పొన్నూరు | అమృతలూరు | చెరుకుపల్లి | భట్టిప్రోలు | రేపల్లె | నగరం | నిజాంపట్నం | పిట్టలవానిపాలెం | కర్లపాలెం | బాపట్ల