భౌతిక శాస్త్రము
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
భౌతిక శాస్త్రము ను పదార్థము,శక్తి,space,కాలము లను నిర్వర్తించు ప్రాథమిక సూత్రాలను/న్యాయములను పరిశీలన పరిశోధన లతో కనుగొనుట , అర్థము చేసుకొనుట అని నిర్వచించవచ్చును. భౌతిక శాస్త్రము విశ్వము లో మౌలిక పదార్థములు మరియు వాటి మధ్య ప్రాథమిక చర్యలను క్షుణ్ణంగా అర్థము చేసుకునే మౌలిక సూత్రాలను కూడా వివరించి, ఆ సూత్రములను బట్టి వ్యవస్థలను(systems) విశ్లేషించును. [1]
భౌతికశాస్త్రము విశ్వము యొక్క అన్ని అంతర్భాగములను, క్వాంటమ్ మెకానిక్స్ తో అణువు ల మధ్య interactions తో సహా వివరించును కనుక, భౌతిక శాస్త్రమును 'పునాది విజ్ఞాన శాస్త్రము' అని, ఈ పునాది పై రసాయన శాస్త్రము,భూగోళ శాస్త్రము,జీవ శాస్త్రము మరియు సామాజిక శాస్త్రము లు ఉన్నవని భావించవచ్చును. మూల భౌతిక శాస్త్రములో discoveries ప్రభావము విజ్ఞాన శాస్త్రము లో అన్ని శాఖల పై పడును.