ఆగిరిపల్లి
వికీపీడియా నుండి
ఆగిరిపల్లి మండలం | |
---|---|
![]() |
|
జిల్లా: | కృష్ణా |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | అగిరిపల్లి |
గ్రామాలు: | 23 |
విస్తీర్ణము: | చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 57.900 వేలు |
పురుషులు: | 29.629 వేలు |
స్త్రీలు: | 28.271 వేలు |
జనసాంద్రత: | / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 60.05 % |
పురుషులు: | 65.78 % |
స్త్రీలు: | 54.05 % |
చూడండి: కృష్ణా జిల్లా మండలాలు |
అగిరిపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము.
[మార్చు] గ్రామాలు
- అడివినెక్కాలం
- ఆగిరిపల్లి
- అనంతసాగరం
- బొద్దనపల్లి
- శోభనాపురము
- చొప్పరమెట్ల
- ఈదర
- ఈదులగూడెం
- గరికపాటివారి ఖంద్రిక
- కలటుర్
- కనసనపల్లి
- కృష్ణవరం
- మల్లేశ్వరం
- మల్లిబోయినపల్లి
- నరసింగపాలెం
- నుగొండపల్లి
- పిన్నమరెడ్డిపల్లి
- పోతవరప్పాడు
- సగ్గురు
- సురవరం
- తాడేపల్లి
- తోటపల్లి
- వడ్లమాను
- వట్టిగుడిపాడు
[మార్చు] ఆగిరిపల్లి గ్రామం
అగిరిపల్లి గ్రామం సుమారు 17,000 జనాభా కలిగిన గ్రామం. ఈ మండల కేంద్రం, నూజివీడు నుండి 21 కిలోమిటర్లు, విజయవాడ నుండి 30 కిలోమిటర్లు, గన్నవరం నుండి 17 కిలోమిటర్ల దూరంలొ వుంది. ఈ గ్రామంలో వున్న కొండపై శ్రీ శోభనాచలపతి స్వామివారు కొలువై వున్నారు. ఈ కొండను శోభనాచలం అని కూడా వ్యవహరిస్తారు. ప్రతి రధసప్తమికి ఈ గ్రామము నందు విశేష రీతి లొ తిరునాళ్ళు, రథోత్సవం జరుపుతారు. ఒక లక్షకు పైచిలుకు జనం ప్రతి ఏటా వస్తారు అని అంచన. ప్రతి కార్తీక పౌర్ణమికి ఈ ఊరి కొండ మెట్ల మీద దీపాలంకరణ (నెయ్యీ) చేస్తారు. అగిరిపల్లి నందు ఒక జూనియర్ కళాశాల, ఒక ఉన్నత పాఠశాల, మూడు సినెమా హాల్లు కలవు.
[మార్చు] కృష్ణా జిల్లా మండలాలు
జగ్గయ్యపేట | వత్సవాయి | పెనుగంచిప్రోలు | నందిగామ | చందర్లపాడు | కంచికచెర్ల | వీరుల్లపాడు | ఇబ్రహీంపట్నం | జి.కొండూరు | మైలవరం | ఏ.కొండూరు | గంపలగూడెం | తిరువూరు | విస్సన్నపేట | రెడ్డిగూడెం | విజయవాడ గ్రామీణ | విజయవాడ పట్టణం | పెనమలూరు | తొట్లవల్లూరు | కంకిపాడు | గన్నవరం | ఆగిరిపల్లి | నూజివీడు | చత్రాయి | ముసునూరు | బాపులపాడు | ఉంగుటూరు | వుయ్యూరు | పమిడిముక్కల | మొవ్వ | ఘంటసాల | చల్లపల్లి | మోపిదేవి | అవనిగడ్డ | నాగాయలంక | కోడూరు | మచిలీపట్నం | గూడూరు | పామర్రు | పెదపారుపూడి | నందివాడ | గుడివాడ | గుడ్లవల్లేరు | పెదన | బంటుమిల్లి | ముదినేపల్లి | మందవల్లి | కైకలూరు | కలిదిండి | కృతివెన్ను