నూజివీడు
వికీపీడియా నుండి
నూజివీడు మండలం | |
---|---|
![]() |
|
జిల్లా: | కృష్ణా |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | నూజివీడు |
గ్రామాలు: | 26 |
విస్తీర్ణము: | చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 116.665 వేలు |
పురుషులు: | 59.130 వేలు |
స్త్రీలు: | 57.535 వేలు |
జనసాంద్రత: | / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 65.50 % |
పురుషులు: | 71.00 % |
స్త్రీలు: | 59.84 % |
చూడండి: కృష్ణా జిల్లా మండలాలు |
నూజివీడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా లోని ఒక ముఖ్య పట్టణము మరియు మండలము.
విషయ సూచిక |
[మార్చు] పట్టణ చరిత్ర
నూజివీడు క్రీష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ లొ ఒక మునిసిపాలిటి హొదా కలిగిన పట్టణం. విజయవాడ కి 50 km దురములొ వున్నది. నూజివీడు మామిడి తొటలకు బాగ పెరున్న ప్రదెశము. ఫలు వందల రకాల మామిడి పండ్లు ఇక్కడ లబించును. ఇక్కడి మామిడి పండ్లు దేశ, విదేశలలొని ప్రాంతములకు ఎగుమతి చెయ బడు తున్నాయి. ప్రస్ది చెందిన "నూజివీడు చిన్న రసం" మరియు "బంగినపల్లి" పండ్లకు నూజివీడు పుట్టినిల్లు.
[మార్చు] చూడవలసిన ప్రదేశలు
నూజీవిడు జమిందారులచె నిర్మించ బడిన "కుక్కల గేటు" మరియు "గుర్రం గేటు" పట్ట్టణంలొ చెప్పుకొ దగిన ప్రముఖ కట్టడములు.
"నూజీవిడు వీణ" ప్రపంచ ప్రసిద్ది చెందినది. పట్ట్టణంలొని వెంకటేశ్వర కొవెల ప్రాంతములొ వీణల తయరి దుఖణాలు కలవు.
అడవి ఆంజనేయస్వామి గుడి, సరస్వతి దెవాలయము,ఆయ్యప్పస్వామి దెవాలయము నూజీవిడుకు 5 km దురములొ వున్నవి. ఆంధ్రప్రదేశ్ లొ కెవలము రెండు సరస్వతి ఆలయములు మత్రమె వున్నవి, భాసరా మరియు నుజీవిడు నందు.
[మార్చు] పట్టణ రాజకీయ నాయకులు
- M.R.అప్పారావు
- మేకా ప్రతాప్ అప్పారావు MLA కాంగ్రేస్ పార్టీ
- పాలడుగు వెంకట్రావు Ex MLA కాంగ్రేస్ పార్టీ
- కోటగిరి హనుమంతరావు Ex MLA తెలుగు దేశం
[మార్చు] గ్రామాలు
- అన్నవరం
- ఎనమదల
- గొల్లపల్లి
- జంగంగూడెం
- తుక్కులూరు
- దిగవల్లి
- దేవరగుంట
- నర్సుపేట్
- నూజివీడు
- పల్లెర్లమూడి
- పొలసనపల్లి
- పోతురెడ్డిపల్లి
- బత్తులవారిగూడెం
- బాపులపాడు
- బోరవంచ
- మర్రిబందం
- మీర్జాపురం
- ముక్కొల్లుపాడు
- మోర్సపూడి
- మోక్షస నరసన్నపాలెం
- రామన్నగూడెం
- రావిచెర్ల
- వేంపాడు
- వెంకటాయపాలెం (నూజివీడు మండలం)
- సీతారాంపురం
- సుంకొల్లు
- హనుమంతునిగూడెం
[మార్చు] కృష్ణా జిల్లా మండలాలు
జగ్గయ్యపేట | వత్సవాయి | పెనుగంచిప్రోలు | నందిగామ | చందర్లపాడు | కంచికచెర్ల | వీరుల్లపాడు | ఇబ్రహీంపట్నం | జి.కొండూరు | మైలవరం | ఏ.కొండూరు | గంపలగూడెం | తిరువూరు | విస్సన్నపేట | రెడ్డిగూడెం | విజయవాడ గ్రామీణ | విజయవాడ పట్టణం | పెనమలూరు | తొట్లవల్లూరు | కంకిపాడు | గన్నవరం | ఆగిరిపల్లి | నూజివీడు | చత్రాయి | ముసునూరు | బాపులపాడు | ఉంగుటూరు | వుయ్యూరు | పమిడిముక్కల | మొవ్వ | ఘంటసాల | చల్లపల్లి | మోపిదేవి | అవనిగడ్డ | నాగాయలంక | కోడూరు | మచిలీపట్నం | గూడూరు | పామర్రు | పెదపారుపూడి | నందివాడ | గుడివాడ | గుడ్లవల్లేరు | పెదన | బంటుమిల్లి | ముదినేపల్లి | మందవల్లి | కైకలూరు | కలిదిండి | కృతివెన్ను