గన్నవరం(కృష్ణా జిల్లా)
వికీపీడియా నుండి
గన్నవరం మండలం | |
---|---|
జిల్లా: | కృష్ణా |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | గన్నవరం |
గ్రామాలు: | 25 |
విస్తీర్ణము: | చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 80.404 వేలు |
పురుషులు: | 40.520 వేలు |
స్త్రీలు: | 39.884 వేలు |
జనసాంద్రత: | / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 67.60 % |
పురుషులు: | 73.24 % |
స్త్రీలు: | 61.90 % |
చూడండి: కృష్ణా జిల్లా మండలాలు |
గన్నవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము.
విజయవాడ పట్టణానికి 24 కి.మీ. దూరంలో చెన్నై - కొలకత్తా జాతీయ రహదారి 5 మీద ఉన్నది. విజయవాడ విమానాశ్రయంగా చెప్పబడే విమానాశ్రయం నిజానికి గన్నవరంలో ఉంది. ఈ విమానాశ్రయం సముద్ర మట్టానికి 82 అడుగుల ఎత్తులో ఉంది. రన్‌వే పొడవు 6000 అడుగులు. హైదరాబాదు నుండి విజయవాడకు (గన్నవరానికి) నిత్యం విమానాల రాకపోకలున్నాయి. ఇటీవలి కాలంలో విమాన ప్రయాణాలు పరగడం వలన ఈ విమానాశ్రయం వసతులు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గన్నవరంలో ఒక సహకార చక్కెర కర్మాగారము, ఒక పందుల మాంసం తయారీ కేంద్రం ఉన్నాయి.
[మార్చు] గ్రామాలు
- అజ్జంపూడి
- అల్లాపురం
- బహుబలేంద్రునిగూడెం
- బల్లిపర్ర్రు
- బుద్దవరం
- బుతుమిల్లిపాడు
- చిక్కవరం
- చిన్నఅవుతపల్లి
- గన్నవరం
- గొల్లనపల్లి
- గోపవరపుగూడెం
- జక్కులనెక్కాలం
- కేసరపల్లి
- కొండపవుల్లూరు
- మర్లపాలెం
- మెట్లపల్లి
- పురుషోత్తపట్నం
- రామచంద్రాపురం
- సగ్గురుఆమని
- సవరిగూడెం
- సూరంపల్లి
- తెంపల్లి
- వెదురుపావులూరు
- వీరపనేనిగూడెం
- వెంకటనరసింహాపురం
- వెంకటనరసింహాపురం(u)
[మార్చు] కృష్ణా జిల్లా మండలాలు
జగ్గయ్యపేట | వత్సవాయి | పెనుగంచిప్రోలు | నందిగామ | చందర్లపాడు | కంచికచెర్ల | వీరుల్లపాడు | ఇబ్రహీంపట్నం | జి.కొండూరు | మైలవరం | ఏ.కొండూరు | గంపలగూడెం | తిరువూరు | విస్సన్నపేట | రెడ్డిగూడెం | విజయవాడ గ్రామీణ | విజయవాడ పట్టణం | పెనమలూరు | తొట్లవల్లూరు | కంకిపాడు | గన్నవరం | ఆగిరిపల్లి | నూజివీడు | చత్రాయి | ముసునూరు | బాపులపాడు | ఉంగుటూరు | వుయ్యూరు | పమిడిముక్కల | మొవ్వ | ఘంటసాల | చల్లపల్లి | మోపిదేవి | అవనిగడ్డ | నాగాయలంక | కోడూరు | మచిలీపట్నం | గూడూరు | పామర్రు | పెదపారుపూడి | నందివాడ | గుడివాడ | గుడ్లవల్లేరు | పెదన | బంటుమిల్లి | ముదినేపల్లి | మందవల్లి | కైకలూరు | కలిదిండి | కృతివెన్ను