జగ్గయ్యపేట
వికీపీడియా నుండి
జగ్గయ్యపేట పేరుతో ఉన్న ఇతర పేజీల కొరకు జగ్గయ్యపేట (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.
జగ్గయ్యపేట మండలం | |
---|---|
జిల్లా: | కృష్ణా |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | జగ్గయ్యపేట |
గ్రామాలు: | 24 |
విస్తీర్ణము: | చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 107.290 వేలు |
పురుషులు: | 54.251 వేలు |
స్త్రీలు: | 53.029 వేలు |
జనసాంద్రత: | / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 68.85 % |
పురుషులు: | 74.39 % |
స్త్రీలు: | 63.19 % |
చూడండి: కృష్ణా జిల్లా మండలాలు |
జగ్గయ్యపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము. రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు తన తండ్రి పేర కట్టించిన పట్టణమిది. ఈయన గొప్ప శివ భక్తుడు.
[మార్చు] గ్రామాలు
- అన్నవరం
- అనుమంచిపల్లి
- బలుసుపాడు (జగ్గయ్యపేట మండలం)
- బండిపాలెం
- బుచ్చవరం
- బూదవాడ
- చిలకల్లు
- గండ్రాయి
- గరికపాడు (జగ్గయ్యపేట మండలం)
- గౌరవరం
- జయంతిపురం
- కౌతవారి అగ్రహారం
- మల్కాపురం
- ముక్తేశ్వరపురం(ముత్యాల)
- పోచంపల్లి
- రామచంద్రునిపేట
- రావికంపాడు (జగ్గయ్యపేట)
- రవిరాల
- షేర్ మొహమ్మదుపేట
- తక్కెలపాడు
- తిరుమలగిరి
- తొర్రగుంటపాలెం
- త్రిపురవరం
- వేదాద్రి
[మార్చు] కృష్ణా జిల్లా మండలాలు
జగ్గయ్యపేట | వత్సవాయి | పెనుగంచిప్రోలు | నందిగామ | చందర్లపాడు | కంచికచెర్ల | వీరుల్లపాడు | ఇబ్రహీంపట్నం | జి.కొండూరు | మైలవరం | ఏ.కొండూరు | గంపలగూడెం | తిరువూరు | విస్సన్నపేట | రెడ్డిగూడెం | విజయవాడ గ్రామీణ | విజయవాడ పట్టణం | పెనమలూరు | తొట్లవల్లూరు | కంకిపాడు | గన్నవరం | ఆగిరిపల్లి | నూజివీడు | చత్రాయి | ముసునూరు | బాపులపాడు | ఉంగుటూరు | వుయ్యూరు | పమిడిముక్కల | మొవ్వ | ఘంటసాల | చల్లపల్లి | మోపిదేవి | అవనిగడ్డ | నాగాయలంక | కోడూరు | మచిలీపట్నం | గూడూరు | పామర్రు | పెదపారుపూడి | నందివాడ | గుడివాడ | గుడ్లవల్లేరు | పెదన | బంటుమిల్లి | ముదినేపల్లి | మందవల్లి | కైకలూరు | కలిదిండి | కృతివెన్ను