కల్లూరు,ఖమ్మం
వికీపీడియా నుండి
ఇదే పేరుతో మరి కొన్ని గ్రామాలున్నాయి. వాటి లింకులకొరకు అయోమయ నివృత్తి పేజీ కల్లూరు చూడండి.
కల్లూరు,ఖమ్మం మండలం | |
---|---|
జిల్లా: | ఖమ్మం |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | కల్లూరు,ఖమ్మం |
గ్రామాలు: | 23 |
విస్తీర్ణము: | చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 63.336 వేలు |
పురుషులు: | 32.366 వేలు |
స్త్రీలు: | 30.97 వేలు |
జనసాంద్రత: | / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 56.11 % |
పురుషులు: | 64.92 % |
స్త్రీలు: | 46.84 % |
చూడండి: ఖమ్మం జిల్లా మండలాలు |
కల్లూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణము (గ్రామము), అదే పేరుతో గల మండలానికి కేంద్రము.
- ఇది ఖమ్మం నుండి సత్తుపల్లి లేదా తిరువూరు వెళ్ళేదారిలో ఉంది. ఆ రెండు మార్గాలు ఇక్కడ చీలిపోతాయి.
- ఇక్కడ ఓ చక్కర కర్మాగారము కలదు.
- ఈ ప్రాంతము గుండా నాగార్జున సాగర్ ఎడమ కాలువ వెళ్తూ భూమిని సస్యస్యామలం చేస్తుంది.
- ఈ పట్టాణములో మూడు "సీ" క్లాసు సినిమా హాళ్ళు కలవు.
- దగ్గరలోని చాలా గ్రామాలకు ఇది ఓ విద్యాకేంద్రముగా, వ్యాపర కూడలిగా ఉన్నది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- పొచారం
- యజ్ఞ నారాయణపురం
- చెన్నూరు
- రావికంపాడు (కల్లూరు మండలం)
- పెద్దకొరుకొంది
- తల్లూరు
- చిన్న కొరుకొంది
- తెలగారం
- వెన్నవల్లె
- యెర్రబోయినపల్లి
- రఘునాధగూడెం
- చంద్రుపట్ల
- గోపాల దేవబొయినపల్లి
- పయపూర్
- కల్లూరు
- లోకవరం
- లక్ష్మీపురం
- బాతులపల్లి
- గోకవరం (కల్లూరు మండలం)
- ఖంఖంపేట్
- నారాయణపురం
- కొర్లగూడెం
- పెరువంచ
[మార్చు] ఖమ్మం జిల్లా మండలాలు
వాజేడు | వెంకటాపురం | చర్ల | పినపాక | గుండాల | మణుగూరు | అశ్వాపురం | దుమ్ముగూడెం | భద్రాచలం | కూనవరం | చింతూరు | వరరామచంద్రపురం (వి.ఆర్.పురం) | వేలేరుపాడు | కుక్కునూరు | బూర్గంపాడు (బూర్గం పహాడ్) | పాల్వంచ | కొత్తగూడెం | టేకులపల్లి | ఇల్లందు | సింగరేణి | బయ్యారం | గార్ల | కామేపల్లి | జూలూరుపాడు | చంద్రుగొండ | ములకలపల్లి | అశ్వారావుపేట | దమ్మపేట | సత్తుపల్లి | వేంశూరు | పెనుబల్లి | కల్లూరు | తల్లాడ | ఏనుకూరు | కొణిజర్ల | ఖమ్మం (అర్బన్) | ఖమ్మం (రూరల్) | తిరుమలాయపాలెం | కూసుమంచి | నేలకొండపల్లి | ముదిగొండ | చింతకాని | వైరా | బోనకల్లు (బోనకాలు) | మధిర | ఎర్రుపాలెం