గొల్లప్రోలు
వికీపీడియా నుండి
గొల్లప్రోలు మండలం | |
జిల్లా: | తూర్పు గోదావరి |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | గొల్లప్రోలు |
గ్రామాలు: | 10 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 76.352 వేలు |
పురుషులు: | 38.623 వేలు |
స్త్రీలు: | 37.729 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 54.34 % |
పురుషులు: | 59.21 % |
స్త్రీలు: | 49.32 % |
చూడండి: తూర్పు గోదావరి జిల్లా మండలాలు |
గొల్లప్రోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు అదేపేరు గల మండలమునకు కేంద్రము.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- కొదవలి
- చెందుర్తి
- దుర్గాడ
- విజయనగరం (గొల్లప్రోలు మండలం)
- చేబ్రోలు (గొల్లప్రోలు)
- వన్నెపూడి
- చిన జగ్గంపేట
- తాటిపర్తి
- గొల్లప్రోలు
- ఆలవెల్లి కొత్త మల్లవరం (గొల్లప్రోలు మండలం)
- ఆలవెల్లి పాత మల్లవరం (గొల్లప్రోలు మండలం)
- ఆలవెల్లి వెంకట నగరం
[మార్చు] వార్తల్లో
2007 జనవరి 10 - కూలీకి వెళుతున్నవారు రైలు పట్టాలు దాటుతుండగా రైలు వచ్చినందువల్ల నలుగురు స్త్రీలు మరణించారు.
[మార్చు] తూర్పు గోదావరి జిల్లా మండలాలు
మారేడుమిల్లి - వై.రామవరం - అడ్డతీగల - రాజవొమ్మంగి - కోటనందూరు - తుని - తొండంగి - గొల్లప్రోలు - శంఖవరం - ప్రత్తిపాడు - ఏలేశ్వరం - గంగవరం - రంపచోడవరం - దేవీపట్నం - సీతానగరం - కోరుకొండ - గోకవరం - జగ్గంపేట - కిర్లంపూడి - పెద్దాపురం - పిఠాపురం - కొత్తపల్లె - కాకినాడ(గ్రామీణ) - కాకినాడ (పట్టణ) - సామర్లకోట - రంగంపేట - గండేపల్లి - రాజానగరం - రాజమండ్రి (గ్రామీణ) - రాజమండ్రి (పట్టణ) - కడియం - మండపేట - అనపర్తి - బిక్కవోలు - పెదపూడి - కరప - తాళ్ళరేవు - కాజులూరు - రామచంద్రాపురం - రాయవరం - కపిలేశ్వరపురం - ఆలమూరు - ఆత్రేయపురం - రావులపాలెం - పామర్రు - కొత్తపేట - పి.గన్నవరం - అంబాజీపేట - ఐనవిల్లి - ముమ్మిడివరం - ఐ.పోలవరం - కాట్రేనికోన - ఉప్పలగుప్తం - అమలాపురం - అల్లవరం - మామిడికుదురు - రాజోలు - మలికిపురం - సఖినేటిపల్లి