పెద్దాపురం
వికీపీడియా నుండి
పెద్దాపురం మండలం | |
![]() |
|
జిల్లా: | తూర్పు గోదావరి |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | పెద్దాపురం |
గ్రామాలు: | 20 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 118.045 వేలు |
పురుషులు: | 59.139 వేలు |
స్త్రీలు: | 58.906 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 61.29 % |
పురుషులు: | 64.11 % |
స్త్రీలు: | 58.47 % |
చూడండి: తూర్పు గోదావరి జిల్లా మండలాలు |
పెద్దాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. ఇక్కడ ప్రతి ఆదివారం జరిగే సంత ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. సామర్లకోట అతిదగ్గరలో ఉన్న రైల్వే స్టేషను. పెద్దాపురం సిల్కు చీరలకు ప్రసిద్ది.
ఇక్కడ ఉన్న వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో రాగి మరియు కర్రపెండలం మీద పరిశోధన జరుపుతున్నారు. ఈ పరిశోధనా క్షేత్రం ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిధ్యాలయం పరిధిలోకి వస్తుంది.
విషయ సూచిక |
[మార్చు] బౌగోళికం
పెద్దాపురం 17.08° N 82.13° ఏ అక్షాంశాం, రేఖాంశాలపై ఉంటుంది[1]. సముద్రమట్టం నుండి 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది.పెద్దాపురం దేవదాసీలకు ప్రసిద్ది ఛెందింది
[మార్చు] జనాభా
2001 జనాభా లెక్కల ప్రకారం పెద్దాపురం జనాభా 45,174. ఇందులో 49% మగవారు 51% ఆడవారు ఉన్నారు. పెద్దాపురంలో అక్షరాస్యతా శాతం 63%, ఇది మన జాతీయ అక్షరాస్యతాశాతం 59.5% కన్నాకూడా ఎక్కువ: అందులో పురుషుల అక్షరాస్యతా శాతం 66%, మరియు స్త్రీల అక్షరాస్యతా శాతం 59%. 6 సంవత్సరాలలోపు వయసున్నవారి జనాభా 11% ఉంటుంది.
[మార్చు] చూడదగిన ప్రదేశాలు
- మరిడమ్మ తల్లి దేవాలయం
- పాండవుల మెట్ట
- సూర్యనారాయణ స్వామి దేవాలయం
- పాండవుల మెట్ట దగ్గరున్న పాండవ గుహలు
- శివుడు మరియు వెంకటేశ్వర దేవాలయాలు
[మార్చు] ఇవికూడా చూడండి
[మార్చు] మండలంలోని గ్రామాలు
- జే.తిమ్మాపురం
- కట్టమూరు
- కాండ్రకోట
- మర్లావ
- తిరుపతి
- చంద్రమాంపల్లి
- తాటిపర్తి
- దివిలి
- చదలాడ
- ఉలిమేశ్వరం
- గుడివాడ
- పులిమేరు
- గోరింట
- సిరివాడ
- అనూరు
- వాలుతిమ్మాపురం
- రాయభూపాలపట్నం
- చినబ్రహ్మదేవం
- జీ.రాగంపేట
- వడ్లమూరు
[మార్చు] మూలాలు
[మార్చు] తూర్పు గోదావరి జిల్లా మండలాలు
మారేడుమిల్లి - వై.రామవరం - అడ్డతీగల - రాజవొమ్మంగి - కోటనందూరు - తుని - తొండంగి - గొల్లప్రోలు - శంఖవరం - ప్రత్తిపాడు - ఏలేశ్వరం - గంగవరం - రంపచోడవరం - దేవీపట్నం - సీతానగరం - కోరుకొండ - గోకవరం - జగ్గంపేట - కిర్లంపూడి - పెద్దాపురం - పిఠాపురం - కొత్తపల్లె - కాకినాడ(గ్రామీణ) - కాకినాడ (పట్టణ) - సామర్లకోట - రంగంపేట - గండేపల్లి - రాజానగరం - రాజమండ్రి (గ్రామీణ) - రాజమండ్రి (పట్టణ) - కడియం - మండపేట - అనపర్తి - బిక్కవోలు - పెదపూడి - కరప - తాళ్ళరేవు - కాజులూరు - రామచంద్రాపురం - రాయవరం - కపిలేశ్వరపురం - ఆలమూరు - ఆత్రేయపురం - రావులపాలెం - పామర్రు - కొత్తపేట - పి.గన్నవరం - అంబాజీపేట - ఐనవిల్లి - ముమ్మిడివరం - ఐ.పోలవరం - కాట్రేనికోన - ఉప్పలగుప్తం - అమలాపురం - అల్లవరం - మామిడికుదురు - రాజోలు - మలికిపురం - సఖినేటిపల్లి