సామర్లకోట
వికీపీడియా నుండి
సామర్లకోట మండలం | |
జిల్లా: | తూర్పు గోదావరి |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | సామర్లకోట |
గ్రామాలు: | 17 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 131.548 వేలు |
పురుషులు: | 65.769 వేలు |
స్త్రీలు: | 65.779 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 63.49 % |
పురుషులు: | 67.87 % |
స్త్రీలు: | 59.13 % |
చూడండి: తూర్పు గోదావరి జిల్లా మండలాలు |
సామర్లకోట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. ప్రముఖ రైల్వే జంక్షన్ కూడా. ఈ వూరి అసలు పేరు శ్యామలదేవికోట. రాను రాను ఈ పేరు మారి శ్యామలకోట, సామర్లకోట అయ్యింది. ఒకప్పుడు ఇక్కడ శ్యామలాంబ గుడి వుండేది. ఆ గుడి ఇప్పుడు వుందో లేదో తెలీదు. ఈ వూరు ఇప్పుడు భీమేశ్వరాలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది పంచారామాలలో ఒకటి. దీనిని కుమార భీముడనే చాళుక్య రాజు నిర్మించాడు. ఇక్కడి శివలింగం అలా పెరిగి పోతుంటే పైన మేకు కొట్టారని చరిత్ర. కందుకూరి వీరేశలింగం పంతులు వ్రాసిన "రాజశేఖర చరిత్రం" అనే పుస్తకంలో ఈ ఊరి చరిత్ర వుంది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- సామర్లకోట
- పెదబ్రహ్మదేవం
- జీ. మేడపాడు
- వెట్లపాలెం
- జగ్గమ్మగారిపేట (గ్రామీణ)
- కాపవరం
- పవర
- పంద్రవాడ
- నవర
- పీ.వేమవరం
- ఉండూరు
- వల్లూరు
- పనసపాడు
- కొప్పవరం
- మామిళ్లదొడ్డి
- వెంకట కృష్ణరాయపురం
- బోయనపూడి
- మాధవపట్నం
[మార్చు] తూర్పు గోదావరి జిల్లా మండలాలు
మారేడుమిల్లి - వై.రామవరం - అడ్డతీగల - రాజవొమ్మంగి - కోటనందూరు - తుని - తొండంగి - గొల్లప్రోలు - శంఖవరం - ప్రత్తిపాడు - ఏలేశ్వరం - గంగవరం - రంపచోడవరం - దేవీపట్నం - సీతానగరం - కోరుకొండ - గోకవరం - జగ్గంపేట - కిర్లంపూడి - పెద్దాపురం - పిఠాపురం - కొత్తపల్లె - కాకినాడ(గ్రామీణ) - కాకినాడ (పట్టణ) - సామర్లకోట - రంగంపేట - గండేపల్లి - రాజానగరం - రాజమండ్రి (గ్రామీణ) - రాజమండ్రి (పట్టణ) - కడియం - మండపేట - అనపర్తి - బిక్కవోలు - పెదపూడి - కరప - తాళ్ళరేవు - కాజులూరు - రామచంద్రాపురం - రాయవరం - కపిలేశ్వరపురం - ఆలమూరు - ఆత్రేయపురం - రావులపాలెం - పామర్రు - కొత్తపేట - పి.గన్నవరం - అంబాజీపేట - ఐనవిల్లి - ముమ్మిడివరం - ఐ.పోలవరం - కాట్రేనికోన - ఉప్పలగుప్తం - అమలాపురం - అల్లవరం - మామిడికుదురు - రాజోలు - మలికిపురం - సఖినేటిపల్లి
సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా, సామర్లకోట మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |