రామచంద్రాపురం (అయోమయ నివృత్తి)
వికీపీడియా నుండి
రామచంద్రాపురం పేరుతో చాలా వ్యాసాలున్నందు వలన ఈ పేజీ అవుసరమైనది. ఆయా గ్రామాలకు సంబంధించిన లింకులు క్రింద ఇవ్వబ్డాయి.
విషయ సూచిక |
[మార్చు] తూర్పు గోదావరి జిల్లా
- రామచంద్రాపురం(తూ.గో.జి.మండలం) --- తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక పట్టణము, మండలము.
[మార్చు] వరంగల్ జిల్లా
- రామచంద్రాపురం(ములుగు మండలం) --- వరంగల్ జిల్లా, ములుగు, వరంగల్ మండలానికి చెందిన గ్రామము
- రామచంద్రాపుర్(గీసుకొండ మండలం) --- వరంగల్ జిల్లా, గీసుకొండ మండలానికి చెందిన గ్రామము
- రామచంద్రాపుర్(బచ్చన్నపేట మండలం) --- వరంగల్ జిల్లా, బచ్చన్నపేట మండలానికి చెందిన గ్రామము
[మార్చు] కర్నూలు జిల్లా
- రామచంద్రాపురం(దోర్ణిపాడు మండలం) --- కర్నూలు జిల్లా, దోర్ణిపాడు మండలానికి చెందిన గ్రామము
[మార్చు] కడప జిల్లా
- రామచంద్రాపురం(కమలాపురం మండలం) --- కడప జిల్లా, కమలాపురం మండలానికి చెందిన గ్రామము
- రామచంద్రాపురం(దువ్వూరు మండలం) --- కడప జిల్లా, దువ్వూరు మండలానికి చెందిన గ్రామము
- టీ.రామచంద్రాపురం --- కడప జిల్లా, చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన గ్రామము
- కె.రామచంద్రాపురం --- కడప జిల్లా, చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన గ్రామము
[మార్చు] నల్గొండ జిల్లా
- రామచంద్రాపురం(కట్టంగూర్ మండలం) --- నల్గొండ జిల్లా, కట్టంగూర్ మండలానికి చెందిన గ్రామము
- రామచంద్రాపురం(తుంగతుర్తి మండలం) --- నల్గొండ జిల్లా, తుంగతుర్తి (నల్గొండ జిల్లా మండలం) మండలానికి చెందిన గ్రామము
[మార్చు] విజయనగరం జిల్లా
- రామచంద్రాపురం(బడంగి మండలం) --- విజయనగరం జిల్లా, బడంగి మండలానికి చెందిన గ్రామము
- మిందివలస రామచంద్రాపురం --- విజయనగరం జిల్లా, కొత్తవలస మండలానికి చెందిన గ్రామము
[మార్చు] కృష్ణా జిల్లా
- రామచంద్రాపురం(గన్నవరం మండలం) --- కృష్ణా జిల్లా, గన్నవరం మండలానికి చెందిన గ్రామము
- రామచంద్రాపురం(గుడివాడ మండలం) --- కృష్ణా జిల్లా, గుడివాడ మండలానికి చెందిన గ్రామము
- రామచంద్రాపురం(వుయ్యూరు మండలం) ---కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలానికి చెందిన గ్రామము
[మార్చు] ఖమ్మం జిల్లా
- రామచంద్రాపురం(కుక్కునూరు మండలం) --- ఖమ్మం జిల్లా, కుక్కునూరు మండలానికి చెందిన గ్రామము
- రామచంద్రాపురం (దమ్మపేట ) --- ఖమ్మం జిల్లా, దమ్మపేట మండలానికి చెందిన గ్రామము
[మార్చు] గుంటూరు జిల్లా
- రామచంద్రాపురం(మంగళగిరి మండలం) --- గుంటూరు జిల్లా, మంగళగిరి మండలానికి చెందిన గ్రామము
[మార్చు] శ్రీకాకుళం జిల్లా
- రామచంద్రాపురం(ఆమదాలవలస మండలం) --- శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస మండలానికి చెందిన గ్రామము
- రామచంద్రాపురం(గార మండలం) --- శ్రీకాకుళం జిల్లా, గార మండలానికి చెందిన గ్రామము
[మార్చు] ప్రకాశం జిల్లా
- రామచంద్రాపురం, దర్శి --- ప్రకాశం జిల్లా, దర్శి మండలానికి చెందిన గ్రామము
- రామచంద్రాపురం, చీమకుర్తి --- ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామము
- రామచంద్రాపురం, జరుగుమిల్లి --- ప్రకాశం జిల్లా, జరుగుమిల్లి మండలానికి చెందిన గ్రామము
- రామచంద్రాపురం, వోలేటివారిపాలెము --- ప్రకాశం జిల్లా, వోలేటివారిపాలెము మండలానికి చెందిన గ్రామము
[మార్చు] చిత్తూరు జిల్లా
- రామచంద్రాపురం, చిత్తూరు --- చిత్తూరు జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము.
[మార్చు] మెదక్ జిల్లా
- రామచంద్రాపురం (భారత్ హెవీ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్) టౌన్షిప్ (సిటి) (భాగం)
- రామచంద్రాపురం, మెదక్ --- మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము, పట్ణణము.