అద్దంకి
వికీపీడియా నుండి
అద్దంకి మండలం | |
జిల్లా: | ప్రకాశం |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | అద్దంకి |
గ్రామాలు: | 18 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 74.904 వేలు |
పురుషులు: | 37.882 వేలు |
స్త్రీలు: | 37.022 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 59.51 % |
పురుషులు: | 70.41 % |
స్త్రీలు: | 48.40 % |
చూడండి: ప్రకాశం జిల్లా మండలాలు |
అద్దంకి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము.
[మార్చు] చరిత్ర
అద్దంకి, రెడ్డి రాజుల తొలి రాజధాని. తరువాత వారు తమ రాజధాని కొండవీటికిమార్చారు. తొలి తెలుగు పద్య శాసనము అద్దంకిలోనే వెలుగు చూసినది. అందుకే అద్దంకి తెలుగు పద్యమునకు జన్మభూమిగా ప్రసిద్ధికెక్కినది.
ఎర్రాప్రెగడ, తన దివ్య ఘంటముతో మహాభారత కావ్యాన్ని అద్దంకిలో పూర్తి చేసినారు. అద్దంకి, ఆంధ్రమహాభారతమును అసంపూర్ణముగా మిగిలిపోకుండా కాపాడిన నేలగా ప్రాముఖ్యత పొందినది. ఈ పుణ్య భూమిపై మొదలుపెట్టిన ఏ మంచి కార్యమైనా విజయవంతమవుతుందని అక్కడి ప్రజల నమ్మకము.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- మైలవరం
- ఉప్పలపాడు (అద్దంకి మండలం)
- వెంపరాల
- చినకొత్తపల్లి
- ధర్మవరం
- కలవకూరు
- చక్రాయపాలెం
- గోపాలపురం
- బొమ్మనంపాడు
- అద్దంకి (ఉత్తరం)(పట్టణ)
- రామయపాలెం
- కొటికలపూడి
- కుంకుపాడు
- మోడెపల్లి
- ధేనువకొండ
- నన్నూరుపాడు
- మణికేశవరం
- అద్దంకి (దక్షిణము)(పట్టణ)
[మార్చు] ప్రకాశం జిల్లా మండలాలు
యర్రగొండపాలెం | పుల్లలచెరువు | త్రిపురాంతకము | కురిచేడు | దొనకొండ | పెద్దారవీడు | దోర్నాల | అర్ధవీడు | మార్కాపురం | తర్లుపాడు | కొంకణమిట్ల | పొదిలి | దర్శి | ముండ్లమూరు | తాళ్ళూరు | అద్దంకి | బల్లికురవ | సంతమాగులూరు | యద్దనపూడి | మార్టూరు | పర్చూరు | కారంచేడు | చీరాల | వేటపాలెం | ఇంకొల్లు | జే.పంగులూరు | కొరిసపాడు | మద్దిపాడు | చీమకుర్తి | మర్రిపూడి | కనిగిరి | తిమ్మారెడ్డిపల్లె | బెస్తవారిపేట | కంభం | రాచర్ల | గిద్దలూరు | కొమరోలు | చంద్రశేఖరపురం | వెలిగండ్ల | పెదచెర్లోపల్లి | పొన్నలూరు | కొండపి | సంతనూతలపాడు | ఒంగోలు | నాగులుప్పలపాడు | చినగంజాము | కొత్తపట్నం | టంగుటూరు | జరుగుమిల్లి | కందుకూరు | వోలేటివారిపాలెము | పామూరు | లింగసముద్రము | గుడ్లూరు | ఉలవపాడు | సింగరాయకొండ