పొదిలి
వికీపీడియా నుండి
పొదిలి మండలం | |
జిల్లా: | ప్రకాశం |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | పొదిలి |
గ్రామాలు: | 31 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 57.424 వేలు |
పురుషులు: | 29.311 వేలు |
స్త్రీలు: | 28.113 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 53.54 % |
పురుషులు: | 64.81 % |
స్త్రీలు: | 41.82 % |
చూడండి: ప్రకాశం జిల్లా మండలాలు |
పొదిలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము.
[మార్చు] చరిత్ర
సాలువ వంశస్థులు పొదిలిని రాజధానిగా చేసుకొని 15వ శతాబ్దములో పొదిలి ప్రాంతమును పరిపాలించినారు. కొన్ని శాసనములు మరియు పొదిలి కైఫియతు వీరి చరిత్రకు మూలములు. పొదిలి సాలువ వంశస్థుల పరిపాలన ఎలుగు రాయుడుతో అంతమైనది. స్వాతంత్ర్యము వచ్చే వరకు పొదిలి వెంకటగిరి సంస్థానములో భాగముగా ఉన్నది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- ఈగలపాడు
- కేశవభొట్లపాలెం
- పాములపాడు
- కుంచెపల్లి
- దాసల్లపల్లి
- రాములవీదు
- మల్లవరం (పొదిలి మండలం)
- జువ్వలేరు
- సుదనగుంట
- తుమ్మగుంట
- కొండయపాలెం
- సలకనూతల
- మూగచింతల
- దొండ్లేరు
- ఓబులక్కపల్లి
- కంభాలపాడు
- జఫలాపురం
- నందిపాలెం
- రామాయణ ఖండ్రిక
- మదలవారి పాలెం
- అక్కచెరువు
- పొదిలి
- నిమ్మవరం
- తీగదుర్తిపాడు
- ఆముదాలపల్లి
- అన్నవరం
- చింతగంపల్లి
- తాలమళ్ల
- ఉప్పలపాడు (పొదిలి మండలం)
- యెలూరు
- టీ.సాళ్లూరు
[మార్చు] ప్రకాశం జిల్లా మండలాలు
యర్రగొండపాలెం | పుల్లలచెరువు | త్రిపురాంతకము | కురిచేడు | దొనకొండ | పెద్దారవీడు | దోర్నాల | అర్ధవీడు | మార్కాపురం | తర్లుపాడు | కొంకణమిట్ల | పొదిలి | దర్శి | ముండ్లమూరు | తాళ్ళూరు | అద్దంకి | బల్లికురవ | సంతమాగులూరు | యద్దనపూడి | మార్టూరు | పర్చూరు | కారంచేడు | చీరాల | వేటపాలెం | ఇంకొల్లు | జే.పంగులూరు | కొరిసపాడు | మద్దిపాడు | చీమకుర్తి | మర్రిపూడి | కనిగిరి | తిమ్మారెడ్డిపల్లె | బెస్తవారిపేట | కంభం | రాచర్ల | గిద్దలూరు | కొమరోలు | చంద్రశేఖరపురం | వెలిగండ్ల | పెదచెర్లోపల్లి | పొన్నలూరు | కొండపి | సంతనూతలపాడు | ఒంగోలు | నాగులుప్పలపాడు | చినగంజాము | కొత్తపట్నం | టంగుటూరు | జరుగుమిల్లి | కందుకూరు | వోలేటివారిపాలెము | పామూరు | లింగసముద్రము | గుడ్లూరు | ఉలవపాడు | సింగరాయకొండ