ఇంకొల్లు
వికీపీడియా నుండి
ఇంకొల్లు మండలం | |
జిల్లా: | ప్రకాశం |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | ఇంకొల్లు |
గ్రామాలు: | 9 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 48.565 వేలు |
పురుషులు: | 24.542 వేలు |
స్త్రీలు: | 24.023 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 69.16 % |
పురుషులు: | 80.08 % |
స్త్రీలు: | 58.10 % |
చూడండి: ప్రకాశం జిల్లా మండలాలు |
ఇంకొల్లు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము. ఇంకొల్లు లో ప్రసిద్ధిగాంచిన పొలిమేర ఆంజనేయ స్వామి గుడి ఉన్నది. దీనికి ప్రతి సంవత్సరం మే నెలలో తిరుణాల జరుగుతుంది. ఇంకొల్లులో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన కుంట ఉన్నది, దీని నుండి నీటిని సేద్యం మరియు త్రాగునీటి వనరులకు వాడతారు.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- నాగండ్ల
- ఇడుపులపాడు
- పూసపాడు
- పావులూరు
- ఇంకొల్లు
- గంగవరం
- కొణికి
- దుద్దుకూరు
- భీమవరం
[మార్చు] ప్రకాశం జిల్లా మండలాలు
యర్రగొండపాలెం | పుల్లలచెరువు | త్రిపురాంతకము | కురిచేడు | దొనకొండ | పెద్దారవీడు | దోర్నాల | అర్ధవీడు | మార్కాపురం | తర్లుపాడు | కొంకణమిట్ల | పొదిలి | దర్శి | ముండ్లమూరు | తాళ్ళూరు | అద్దంకి | బల్లికురవ | సంతమాగులూరు | యద్దనపూడి | మార్టూరు | పర్చూరు | కారంచేడు | చీరాల | వేటపాలెం | ఇంకొల్లు | జే.పంగులూరు | కొరిసపాడు | మద్దిపాడు | చీమకుర్తి | మర్రిపూడి | కనిగిరి | తిమ్మారెడ్డిపల్లె | బెస్తవారిపేట | కంభం | రాచర్ల | గిద్దలూరు | కొమరోలు | చంద్రశేఖరపురం | వెలిగండ్ల | పెదచెర్లోపల్లి | పొన్నలూరు | కొండపి | సంతనూతలపాడు | ఒంగోలు | నాగులుప్పలపాడు | చినగంజాము | కొత్తపట్నం | టంగుటూరు | జరుగుమిల్లి | కందుకూరు | వోలేటివారిపాలెము | పామూరు | లింగసముద్రము | గుడ్లూరు | ఉలవపాడు | సింగరాయకొండ