వేటపాలెం
వికీపీడియా నుండి
గుంటూరు జిల్లాలోని ఇదేపేరుగల గ్రామం కోసం వేటపాలెం(చుండూరు మండలం) చూడండి.
వేటపాలెం మండలం | |
జిల్లా: | ప్రకాశం |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | వేటపాలెం |
గ్రామాలు: | 6 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 67.99 వేలు |
పురుషులు: | 33.88 వేలు |
స్త్రీలు: | 34.11 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 64.14 % |
పురుషులు: | 74.18 % |
స్త్రీలు: | 54.24 % |
చూడండి: ప్రకాశం జిల్లా మండలాలు |
వేటపాలెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము. తెలుగు పుస్తకాల అమూల్య నిలయమైన సారస్వత నికేతనం వేటపాలెంలోని ఒక గ్రంధాలయము.
వేటపాలెం గ్రామపంచాయతి చీరాల పట్టణానికి 9 కి.మీ దూరంలో వుంది.ఈ వేటపాలెం మండలంలో ఆరు గ్రామాలు కలవు. ఈ గ్రామము కోస్తా ప్రాంతంలోనే జీడిపప్పు వ్యాపారానికి ఎంతో పేరు గాంచినది. నాయునిపల్లి గ్రామంలో సెయింటాన్స్ ఇంజినీరింగ్ కాలేజి మరియు చీరాల ఇంజినీరింగ్ కాలేజి ఉన్నాయి.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- వేటపాలెం (ct)
- పందిళ్లపల్లి
- పుల్లరిపాలెం
- కొత్తపేట (గ్రామీణ)
- నాయనిపల్లి (గ్రామీణ)
- రామన్నపేట
- రావూరిపేట
[మార్చు] ఇవికూడా చూడండి
- సారస్వత నికేతనం - వేటపాలెంలోని ఒక ప్రముఖ గ్రంధాలయము
- సెయింటాన్స్ ఇంజినీరింగ్ కాలేజి - చల్లారెడ్డిపాలెం లోని ఒక ఇంజినీరింగ్ కళాశాల
[మార్చు] ప్రకాశం జిల్లా మండలాలు
యర్రగొండపాలెం | పుల్లలచెరువు | త్రిపురాంతకము | కురిచేడు | దొనకొండ | పెద్దారవీడు | దోర్నాల | అర్ధవీడు | మార్కాపురం | తర్లుపాడు | కొంకణమిట్ల | పొదిలి | దర్శి | ముండ్లమూరు | తాళ్ళూరు | అద్దంకి | బల్లికురవ | సంతమాగులూరు | యద్దనపూడి | మార్టూరు | పర్చూరు | కారంచేడు | చీరాల | వేటపాలెం | ఇంకొల్లు | జే.పంగులూరు | కొరిసపాడు | మద్దిపాడు | చీమకుర్తి | మర్రిపూడి | కనిగిరి | తిమ్మారెడ్డిపల్లె | బెస్తవారిపేట | కంభం | రాచర్ల | గిద్దలూరు | కొమరోలు | చంద్రశేఖరపురం | వెలిగండ్ల | పెదచెర్లోపల్లి | పొన్నలూరు | కొండపి | సంతనూతలపాడు | ఒంగోలు | నాగులుప్పలపాడు | చినగంజాము | కొత్తపట్నం | టంగుటూరు | జరుగుమిల్లి | కందుకూరు | వోలేటివారిపాలెము | పామూరు | లింగసముద్రము | గుడ్లూరు | ఉలవపాడు | సింగరాయకొండ