పుల్లలచెరువు
వికీపీడియా నుండి
పుల్లలచెరువు మండలం | |
జిల్లా: | ప్రకాశం |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | పుల్లలచెరువు |
గ్రామాలు: | 16 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 48.369 వేలు |
పురుషులు: | 25.175 వేలు |
స్త్రీలు: | 23.194 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 33.08 % |
పురుషులు: | 45.15 % |
స్త్రీలు: | 19.84 % |
చూడండి: ప్రకాశం జిల్లా మండలాలు |
పుల్లలచెరువు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము.
శ్రీశైలపర్వతానికి దక్షిణాన 24 కోసుల దూరములో నీలాచల పర్వతము మధ్యన ప్రసిద్ధ గుండ్లబ్రహ్మేశ్వర తీర్థము వెలసినది. కాలక్రమములో ఆ తీర్థమునకు సమీపమున ఒక గ్రామము అభివృద్ధి చెందినది. పరిసరములలో పులులు బాగా ఉండటమువలన ఆ గ్రామమునకు పులులచేరువ అని పేరు వచ్చినది అని పుల్లలచెరువు కైఫియత్ ద్వారా తెలుస్తున్నది. పుల్లుల చేరువ క్రమంగా పుల్లలచెరువు అయ్యెను.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- మురికిమల్లపెంట (అభయారణ్యము)
- యెండ్రపల్లి
- కొమరోలు
- చాపలమడుగు
- కవలకుంట్ల
- రాచకొండ
- పుల్లలచెరువు
- గారపెంట (అభయారణ్యము)
- చెన్నాపాలెం (అభయారణ్యము)
- మర్రివేముల
- సాతకోడు
- ముతుకుల
- మనేపల్లి
- అయ్యగారిపల్లి
- గంగవరం
- ఇసుకత్రిపురవరం
- చౌటప్పచర్ల
- ఉప్పలదిన్నె పెంట (అభయారణ్యము) (నిర్జన గ్రామము)
- నరసాపురం (నిర్జన గ్రామము)
[మార్చు] ప్రకాశం జిల్లా మండలాలు
యర్రగొండపాలెం | పుల్లలచెరువు | త్రిపురాంతకము | కురిచేడు | దొనకొండ | పెద్దారవీడు | దోర్నాల | అర్ధవీడు | మార్కాపురం | తర్లుపాడు | కొంకణమిట్ల | పొదిలి | దర్శి | ముండ్లమూరు | తాళ్ళూరు | అద్దంకి | బల్లికురవ | సంతమాగులూరు | యద్దనపూడి | మార్టూరు | పర్చూరు | కారంచేడు | చీరాల | వేటపాలెం | ఇంకొల్లు | జే.పంగులూరు | కొరిసపాడు | మద్దిపాడు | చీమకుర్తి | మర్రిపూడి | కనిగిరి | తిమ్మారెడ్డిపల్లె | బెస్తవారిపేట | కంభం | రాచర్ల | గిద్దలూరు | కొమరోలు | చంద్రశేఖరపురం | వెలిగండ్ల | పెదచెర్లోపల్లి | పొన్నలూరు | కొండపి | సంతనూతలపాడు | ఒంగోలు | నాగులుప్పలపాడు | చినగంజాము | కొత్తపట్నం | టంగుటూరు | జరుగుమిల్లి | కందుకూరు | వోలేటివారిపాలెము | పామూరు | లింగసముద్రము | గుడ్లూరు | ఉలవపాడు | సింగరాయకొండ