వేంకటపతి రాయలు
వికీపీడియా నుండి
రామరాయలు తరువాత వారి కుమారుడైన వేంకటపతిరాయలు అధిస్టించినాడు, ఇతని పెద్ద వేంకటపతి అని గోపాలరాజని పేర్లు కలవు, ఇతను ఆగష్టు 22,1639న ఈస్టిండియా కంపెనీ ప్రతినిధి అయిన ఫ్రాన్సిస్ డే కి ఐదు మైళ్ళ పొడవు, ఒక మైలు వెడల్పు గల భూ భాగమును రెండేండు కౌలుగా ఇచ్చినాడు।
విజయనగర రాజులు | ![]() |
---|---|
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము |
ఇంతకు ముందు ఉన్నవారు: శ్రీరంగ రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1632 — 1642 |
తరువాత వచ్చినవారు: శ్రీ రంగ రాయలు 2 |