శ్రీ రంగ రాయలు 2
వికీపీడియా నుండి
పెద్ద వేంకటపతిరాయలు పెంపుడు కొడుకు, శ్రీరంగరాయలు। ఇతడు వీరుడు, దానశీలి అందగాడుగా పేరుగాంచినాడు ఇతను గోలుకొండ సుల్తాను సహాయమున దామర్ల వేంకటనాయకుని పదవి నుండి తొలగించెను। పులికాటు, తిరుపతి ప్రాంతములను ఆక్రమించదలచిన కుతుబ్ షా సేనలను ఎదిరించి తరిమివేసెను। బ్రిటీషు కంపెనీవారికి మదరసు పాంతమును క్రొత్తగా కౌలుకిచ్చినాడు, ఇతను 36 సంవత్సరములు పరిపాలించి 1678న రాజ్యమును కోల్పోయి మైసూరు వెళ్ళి మరణించినాడు।
విజయనగర రాజులు | ![]() |
---|---|
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము |
ఇంతకు ముందు ఉన్నవారు: వేంకటపతి రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1642 — 1646 |
తరువాత వచ్చినవారు: వేంకట పతి రాయలు 2 |